Home » తెలంగాణ ఎన్నికల్లో నెగ్గేది ఆ పార్టీనే… సర్వే షాకింగ్ రిపోర్ట్…!

తెలంగాణ ఎన్నికల్లో నెగ్గేది ఆ పార్టీనే… సర్వే షాకింగ్ రిపోర్ట్…!

by Sravya
Ad

అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణలో జరగబోతున్నాయి. ఇందుకు ప్రచారం జోరుగా సాగుతోంది ఇప్పటికే ఎన్నిక షెడ్యూల్ విడుదల అయిపోయింది. అన్ని ప్రధాన పార్టీలు జనంలోకి వెళ్తున్నాయి. ఇంటింటిని కూడా పలకరించడం జరుగుతోంది. రోడ్ షోలో బహిరంగ సభలతో హోరెత్తిస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా నవంబర్ 30వ తేదీన పోలింగ్ నిర్వహించింది కేంద్ర ఎన్నికల మిషన్. ఈ ప్రక్రియ ఒకే విడతలో పూర్తి కాబోతోంది. డిసెంబర్ మూడవ తేదీన కౌంటింగ్ ఉండబోతోంది.

Advertisement

తెలంగాణతో పాటుగా మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ మిజోరంలలో అదే రోజు ఓట్లని లెక్కించనున్నారు ఎన్నికల సర్వే సంస్థలు ఉత్తమ ఒపీనియన్ పోల్స్ ని బయటపెడుతున్నాయి. తమ అంచనాలని వెల్లడిస్తూ వస్తున్నాయి లోక్ పోల్ సర్వే సంస్థ తెలంగాణపై తాజాగా తన సర్వే నివేదికని రిలీజ్ చేసింది రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజాభిప్రాయాలతో ఈ రిపోర్ట్ ని రూపొందించారు. కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందని లోపు సంస్థ అంచనా వేయడం జరిగింది.

Advertisement

కాంగ్రెస్ కి 58 నుండి 64 సీట్లు లభిస్తాయి అని చెప్పింది 41 నుండి 44 శాతం వరకు ఓట్లు పడొచ్చు అని తెలుస్తోంది. గతంలో కూడా ఒక సంస్థ ఒపీనియన్ పోల్ ని విడుదల చేసింది కాంగ్రెస్ కి 61 నుండి 67 స్థానాలు దక్కుతాయని చెప్పింది అధికార బీఆర్ఎస్ ఈసారి ప్రతిపక్షముకే పరిమితం అయ్యే ఛాన్స్ కనబడుతోంది అని పోల్ సర్వే సంస్థ చెప్పింది. 47 నుండి 53 స్థానాలు లభిస్తాయని అంచనా వేశారు. 39 నుండి 42 శాతం ఓట్లు అని తెలుస్తోంది.

తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

 

Visitors Are Also Reading