Home » సురేఖావాణి సెల‌బ్రేష‌న్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..?

సురేఖావాణి సెల‌బ్రేష‌న్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..?

by Anji
Ad

సురేఖావాణి పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అక్క‌ర లేదు. తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో ఎన్నో సినిమాల‌లో క్యారెక్ట‌ర్ ఆర్టీస్ట్‌గా న‌టించి.. త‌న న‌ట‌న‌తో ఎంతో మంది మ‌న‌సుల‌లో స్థానం సంపాదించుకుంది. త‌ల్లి, అక్క‌, భార్య ఇలా అన్ని పాత్ర‌ల‌లో న‌టించి గుర్తింపు తెచ్చుకుంది సురేఖావాణి. ఇప్ప‌టివ‌ర‌కు ఎంతో మంది క‌మెడీయ‌న్ల‌తో క‌లిసి న‌టించి ప్రేక్ష‌కుల‌ను క‌డుపుబ్బా న‌వ్వించింది.

 

Surekha Vani's New Years eve's sizzling dance video with her daughter goes  viral! | Telugu Movie News - Times of India

Advertisement

 

టీవీ సీరియ‌ల్స్‌తో కెరీర్ ఆరంభించిన ఈమె త‌రువాత వెండితెర‌పై ఎన్నో చిత్రాల‌లో న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్ర‌స్తుతం సినిమాల‌కు దూరంగా ఉన్నప్ప‌టికీ సోష‌ల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్‌గానే ఉంటుంది సురేఖ‌. ముఖ్యంగా సోష‌ల్ మీడియాలో ఎక్కువ‌గా వార్త‌ల్లో నిలిచే వారిలో ఈమె పేరు కూడా ఉంటుంది. త‌రుచూ సురేఖ వాణికి సంబంధించిన ఏదో ఒక వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతూనే ఉంది.

Advertisement

 

వామ్మో... సురేఖా వాణి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే

ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో త‌న కూతురుతో క‌లిసి చేసిన ర‌చ్చ అంతా ఇంత కాదు.. నాలుగు ప‌దుల వ‌య‌స్సులో కూడా త‌న అందాల‌ను ఆర‌బోస్తూ ప‌లు పాట‌లు స్టెప్పుల‌ను కూడా ఇర‌గ‌దీస్తుంటుంది. న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్ సంద‌ర్భంగా ఓ వీడియోను పోస్ట్ చేసింది సురేఖ‌. ఎవ్వ‌రూ ఏమ‌నుకున్నా త‌న‌దైన శైలిలో సురేఖావాణి రెచ్చిపోయింది. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న‌ది.

 

 

Visitors Are Also Reading