Home » బంగారం లాంటి లవర్ ను వదిలేసిన సురేఖ వాణి కూతురు…?

బంగారం లాంటి లవర్ ను వదిలేసిన సురేఖ వాణి కూతురు…?

by Bunty
Ad

టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు సంపాదించుకున్న నటిమనులలో సురేఖ వాణి ఒకరు. అక్కగా, వదినగా అనేక చిత్రాలలో నటించి సురేఖ వాణి అభిమానులను సంపాదించుకుంది. కేవలం ఎమోషనల్ పాత్రలతోనే కాకుండా బ్రహ్మానందంకు భార్యగా నటించి కామెడీని సైతం పండించింది. ఇక సురేఖవాణి సినిమాలలోనే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా లక్షల్లో అభిమానులను సంపాదించుకుంది.

READ ALSO :  5 నిమిషాల సుఖం కోసమే హీరోయిన్లతో… ఆంటీ ప్రగతి సంచలనం!

Advertisement

సోషల్ మీడియాలో తన ఫోటోలు మరియు వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. ఎక్కువగా షూటింగ్స్ స్పాట్ లలో ట్రెండింగ్ వీడియోలకు సురేఖ వాణి రీల్స్ చేస్తూ ఆకట్టుకుంటుంది. ఇది ఇలా ఉంటే, గతంలో సురేఖవాణి కూతురు సుప్రీత తన జీవితానికి సంబంధించిన ఓ కీలక ప్రకటన చేసింది. తాను ప్రేమలో ఉన్నానని, తన బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసింది. అతడి పేరు రాఖీ జోర్దన్. పలు ర్యాప్ సాంగ్ లకు ఇతను ఆల్బమ్స్ కూడా చేశాడు. అంతేకాకుండా ఎక్కువగా అమెరికాలో ఉంటాడు.

Advertisement

READ ALSO : Malli Pelli : ‘మళ్లీ పెళ్లి’ టీజర్ రిలీజ్….రమ్య రఘుపతిని టార్గెట్ చేశాడుగా!

సురేఖ వాణి కూతురు సుప్రీత తనుప్రేమించిన బాయ్ ఫ్రెండ్..

అయితే ఆ తర్వాత సుప్రీత బాయ్ ఫ్రెండ్ గురించి ఎలాంటి పోస్ట్లు పెట్టలేదు. అంతేకాకుండా ఎమోషనల్ స్టేటస్ లు పెట్టడం, బ్రేకప్ స్టేటస్ లో పెట్టడంతో బాయ్ ఫ్రెండ్ కు బ్రేకప్ చెప్పిందా అన్న అనుమానాలు నెటిజన్లకు మొదలయ్యాయి. మరోవైపు రాఖీ జోర్దన్ కూడా ఎప్పుడూ సుప్రీతతో కలిసి దిగిన ఫోటోలను కానీ వారి ప్రేమకు సంబంధించిన విషయాలను కానీ షేర్ చేయలేదు. దాంతో ఇద్దరు బ్రేకప్ చెప్పుకొని ఉంటారని కొంతమంది ఆమె ఫాలోవర్స్ అభిప్రాయపడుతున్నారు. మరి దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

READ ALSO : IPL లోకి చరణ్ ఎంట్రీ… ఏపీ నుంచి కొత్త జట్టును దించుతున్నాడు!

Visitors Are Also Reading