Home » ఎన్టీఆర్ ముఖ్య‌మంత్రి ప‌దివి కోల్పోతే, నాదెండ్ల‌ను అభినందిస్తూ కృష్ణ ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌.. త‌ర్వాత ఏం జ‌రిగింది?

ఎన్టీఆర్ ముఖ్య‌మంత్రి ప‌దివి కోల్పోతే, నాదెండ్ల‌ను అభినందిస్తూ కృష్ణ ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌.. త‌ర్వాత ఏం జ‌రిగింది?

by Azhar
Ad

ఎటువంటి రాజకీయ అనుభవం లేకుండా నేరుగా తెలుగు దేశం అనే పార్టీని స్థాపించి మొదటిసారి పాల్గొన్న ఎన్నికల్లోనే విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు నందమూరి తారకరామారావు గారు. 1983 లో సీఎం అయిన ఎన్టీఆర్ గారికి 1984 లో బైపాస్ సర్జరీ చేయాల్సి వచ్చింది. దానికోసం అమెరికాకు వెళ్లారు ఆయన. కానీ అప్పుడే ఇక్కడ ఆయన పార్టీలో చీలికలు అనేవి ఏర్పడ్డాయి. దాంతో ఎన్టీఆర్ సర్జరీ చేసుకొని తిరిగి వచ్చిన రెండు రోజుల్లోనే ఆయనకు అసెంబ్లీలో బాల లేదు అని… సీఎంగా రాజీనామా చేయాలి అని అప్పటి గవర్నర్ సూచించారు. కానీ ఆయన చేయలేదు.

Advertisement

దాంతో గవర్నర్ ఎన్టీఆర్ ను సీఎంగా భర్త్ రఫ్ చేసి సీఎంగా నాదేండ్ల భాస్కర్ రావుతెజో ప్రమాణ స్వీకారం చేయించారు. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి. సినీ నటులు మోహన్ బాబు, మురళి మోహన్ వంటివారు కూడా ఎన్టీఆర్ కు మద్దతుగా పాతిక ప్రకటనలు విడుదల చేసారు. కానీ అప్పటి హీరో సూపర్ స్టార్ కృష్ణ మాత్రం సీఎం అయిన నాదెండ్ల‌కు అభినందనలు తెలుపుతూ పత్రిక ప్రకటన ఇచ్చారు. దాంతో ఆది పెద్ద దుమారంగ అమరిపోయింది. ఎన్టీఆర్ అభిమానులు కృష్ణపై ఆగ్రహంతో.. అప్పుడు థియేటర్లలో ఆడుతున్న ఆయన సినిమాలను నిలిపివేయసారు.

Advertisement

అయితే ఆ గొడవల కారన్మగా మరుసటి రోజు కృష మరో ప్రకటన ఇచ్చారు. నేను ప్రజల మనిషిని కానీ.. పార్టీల మనిషిని కాదు. అందుకే ఎవరు సీఎం అయిన వారికి అభినందనలు తెలపడం.. నాకు నా పద్మాలయ స్టూడియోస్ యూక కర్తవ్యం. అంతే కానీ మారె ఆలోచన కాదు. కానీ ఎన్టీఆర్ గారిపైనా గౌరవం, అభిమానం, ప్రేమ ఎప్పుడు ఉంటాయి. నేను ఎప్పుడు ఏ పార్టీలో చేరలేదు అని తెలిపారు. దాంతో ఎన్టీఆర్ ఆ సమస్య అక్కడితో తీరింది. ఇక ఆ ఆతర్వాత నెల రోజులకే మళ్ళీ తన బలాన్ని నిరూపించుకొని ఎన్టీఆర్ గారు సీఎం పదవిలోకి వచ్చారు.

ఇవి కూడా చదవండి :

ఐపీఎల్ 2023 నుండి మళ్ళీ పాత పద్దతిని తీసుకురానున్న బీసీసీఐ..!

పాకిస్థాన్ కు ఫైన్ కడుతున్న న్యూజిలాండ్… ఎందుకంటే…?

Visitors Are Also Reading