Home » సన్నీలియోన్ అలా మారడం వెనుక అసలు స్టోరీ ఏంటో మీకు తెలుసా..?

సన్నీలియోన్ అలా మారడం వెనుక అసలు స్టోరీ ఏంటో మీకు తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

అలాంటి వీడియోలు చేసి స్టార్ హీరోయిన్ గా మారిన సన్నీలియోన్ ను చూస్తే కుర్రకారపు చెమటలు పుడతాయి.. ఆమె తన అందం, అభినయంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. సినిమాల్లో సన్నీలియోన్ ఐటమ్ సాంగ్ ఉంది అంటే ఇప్పటికీ సినిమా పరిగెత్తుకుంటూ వెళ్లి చూసే అభిమానులు ఎంతో మంది ఉన్నారు. ప్రపంచ దేశాల్లో సన్నీలియోన్ క్రేజ్ మామూలుగా ఉండదని చెప్పడంలో అతిశయోక్తి లేదు.. అలాంటి సన్నీలియోన్ ఆ వైపు ఎలా వెళ్ళింది.. ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో ఇప్పుడు చూద్దాం.. సన్నీలియోన్ అసలు పేరు కరణ్ జిత్ కౌర్.. చిన్నప్పటి నుంచి సన్నీ చాలా స్వేచ్ఛగా పెరిగింది. మంచి ఫిట్నెస్ మైంటైన్ చేస్తూ వచ్చింది.

Advertisement

also read:ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న స్టార్ డైరెక్టర్.. ఆహాలో అద్భుతమైన కామెడీ షో

వారి వీధిలో ఉండే అబ్బాయిలతో కలిసి హకి, క్రికెట్ ఆడేది. సన్నీ బామ్మ, తాతయ్య అమెరికా కాలిఫోర్నియాలో ఉండేవారు. దీంతో కొన్నాళ్లకు సన్నీ కుటుంబం కూడా అక్కడికి షిఫ్ట్ అయిపోయింది. అక్కడికి వెళ్లాక ఆమె జీవితం మారింది. పదహారేళ్ళ వయసులోనే తన బాయ్ ఫ్రెండ్ తో వర్జి**ని పోగొట్టుకుంది. ఆ తర్వాత పీడియాట్రిక్ నర్సుగా శిక్షణ తీసుకుంది. టీనేజ్ వయసులోనే ఒక డివిడి షాప్ నుంచి అలాంటి వీడియో తెచ్చుకొని రహస్యంగా తన ఇంట్లో చూసేదట. 19 ఏళ్ల వయసులో తన తోటి అమ్మాయిలతో కలిసి ఈ వీడియోలు చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉండేది. ఇక అక్కడి నుంచి ఆమెకు అలా చేయాలని కోరికలు పుట్టాయట. తను నర్సు కోర్సు చేస్తూనే డబ్బులకు ఇబ్బంది రావడంతో రకరకాల కంపెనీలలో ఉద్యోగాలు చేసేది. ఈ క్రమంలోనే ఒక క్లబ్బులో డాన్స్ చేసే ఒక అమ్మాయి పరిచయమైంది.

Advertisement

నువ్వు చాలా అందంగా ఉన్నావు ఈ చిన్న చిన్న జాబ్స్ ఎందుకు చేస్తున్నావ్, నాతో వచ్చేయ్ మోడలింగ్లో జాయిన్ అవ్వు చాలా డబ్బు వస్తుందని ప్రేరేపించింది. దీంతో సన్నీ ఓకే అని చెప్పడంతో ఆ అమ్మాయి సన్నీని జాన్ స్వీడన్ అనే ఏజెంట్ కు పరిచయం చేసింది. ఇక అప్పటి నుంచి ఆ విధమైన మోడలింగ్ చేస్తూ చాలా సంపాదిస్తు వెనక్కి తిరిగి చూసుకోకుండా దూసుకెళ్లింది సన్నీ. దీంతో ఒక పత్రిక ఓనర్ అయిన బాబు గుస్సియోన్ ఆమె పేరును మార్చేశాడు. సన్నీ అనే పేరు పక్కన లియోను చేర్చడంతో సన్నీలియోన్ గా మారింది. ఈ విధంగా సన్నీలియోన్ ప్రపంచ దేశాల్లో స్టార్ గా ఎదిగి, చాలా సినిమాల్లో హీరోయిన్ గా కూడా చేసి ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది.

also read:

Visitors Are Also Reading