Home » VIRAL VIDEO : ఈ న‌డుం పై ఆమ్లెట్ వేయొచ్చు..స‌న్నీలియోన్ పై మంచు విష్ణు దారుణ‌మైన కామెంట్స్…!

VIRAL VIDEO : ఈ న‌డుం పై ఆమ్లెట్ వేయొచ్చు..స‌న్నీలియోన్ పై మంచు విష్ణు దారుణ‌మైన కామెంట్స్…!

by AJAY
Ad

మా ఎన్నిక‌ల స‌మ‌యం నాటి నుండి మంచు విష్ణుపై ట్రోల్స్ పెరిగిన సంగ‌తి తెలిసిందే. ఈ ఎన్నిక‌ల్లో విష్ణు అధ్య‌క్షుడిగా గెలిచినా నెట్టింట ట్రోల్స్ నుండి మాత్రం త‌ప్పించుకోలేక‌పోతున్నారు. మంచు విష్ణు ఏం చేసినా ట్రోలర్స్ కు స్ట‌ఫ్ దొరికిన‌ట్టు అవుతోంది. తాజాగా మంచు విష్ణు మ‌రోసారి ట్రోల్స్ కు దొరికిపోయారు. ప్ర‌స్తుతం విష్ణు ఓ సినిమా చేస్తున్నారు. సినిమాలో విష్ణు గాలి నాగేశ్వ‌ర‌రావుగా కనిపిస్తుండ‌గా పాయ‌ల్ రాజ్ పుత్ హీరోయిన్ గా న‌టిస్తోంది.

Advertisement

అంతే కాకుండా ఈ సినిమాలో స‌న్నీలియోన్ కూడా ముఖ్య‌మైన పాత్ర‌లో న‌టిస్తోంది. కాగా ఇటీవ‌ల మంచు విష్ణు పాయ‌ల్ రాజ్ పుత్ తో దాగుడు మూతలు ఆడిన వీడియో వైర‌ల్ అయ్యింది. వీడియోలో విష్ణు దాక్కుని పాయ‌ల్ ను బ‌య‌పెట్ట‌డం క‌నిపిస్తుంది. అంతే కాకుండా మంచు విష్ణు శివ‌బాలాజీతో స‌న్నీలియోన్ ఓ గేమ్ ఆడిన వీడియో కూడా నెట్టింట చెక్క‌ర్లు కొట్టింది. దాంతో విష్ణు పై ట్రోల్స్ వ‌చ్చాయి.

Advertisement

ఇక ఇప్పుడు మ‌రో వీడియోతో విష్ణు నెటిజ‌న్ల ముందుకు వ‌చ్చాడు. మంచు విష్ణు ఇంట్లో స‌న్నీలియోన్ ప‌రోటాలు చేసింది. త‌న కిచెన్ లో స‌న్నీలియోన్ త‌న కోసం ప‌రోటాలు చేస్తుందంటూ విష్ణు వీడియోను షేర్ చేశాడు. వీడియోలో స‌న్నీలియోన్ ఇంగ్లీష్ లో మాట్లాడుతూ పిండి ముద్ద‌ల‌తో ప‌రోటాలు చేస్తోంది. విష్ణు ఆమెను ఆట‌ప‌ట్టిస్తున్నాడు. అంతే కాకుండా ప‌రోటా చేయ‌డంలో మెలుకువ‌లు కూడా నేర్పిస్తున్నాడు.

ఇక తెలుగు ఏ పధార్థాన్ని ఏం అంటారో కూడా విష్ణు స‌న్నీలియోన్ తో చెప్పిస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈ విడియో కూడా నెట్టింట వైర‌ల్ అవుతోంది. దాంతో ట్రోల‌ర్స్ కు పండ‌గే అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మ‌రికొంద‌రు స‌న్నిలియోన్ తో స‌ర‌సాలు ఏంటి బాబూ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మ‌రోవైపు వీడియోలో స‌న్నీలియోన్ వీపుపై ఆమ్లెట్ వేయొచ్చు అంటూ విష్ణు షాకింగ్ కామెంట్లు చేశాడు. ఇక మొత్తానికి మంచు విష్ణు సినిమాకు మాత్రం ఫ్రీగా ఫుల్ ప‌బ్లిసిటీ జ‌రిగిపోతోంది.

ALSO READ :

90Sలో పోలీస్ పాత్ర‌లో పోటీప‌డ్డ న‌లుగురు స్టార్లు..గెలిచిన ఒకే ఒక్క‌రు ఎవ‌రంటే..!

రామ్‌చ‌ర‌ణ్ ఆ స‌మ‌యంలో ఏడ్చేశాడంట‌.. ఎందుకంటే..?

Visitors Are Also Reading