సింగర్ సునీత తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫేమస్ సింగర్ లలో ఈమె కూడా ఒకరు. సునీత పాడిన పాట వింటే మైండ్ ఎంతో రిలాక్స్ గా ఉంటుంది. అంతటి మధురమైన గొంతు కలిగిన సునీత కేవలం పాటలు పాడడమే కాకుండా డబ్బింగ్ కూడా చెబుతూ ఇండస్ట్రీలో దూసుకుపోతోంది. అంతే కాకుండా కొన్ని ఈవెంట్స్ లో యాంకర్ గా కూడా చేస్తూ తన టాలెంట్ నిరూపించుకుంటుంది.
READ ALSO : IPL 2023 : చేతులు కలిపిన కోహ్లీ, గంగూలీ.. వివాదం సద్దుమణిగినట్టేనా?
Advertisement
సింగర్స్ సునీత జీవితం విషయానికి వస్తే 19 సంవత్సరాల వయసులోనే కిరణ్ కుమార్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు. అబ్బాయి ఆకాష్, అమ్మాయి శ్రేయ. పిల్లలు పుట్టిన తర్వాత కిరణ్ కుమార్ చేసే వికృత చేష్టలకు విసిగిపోయి 2011లో విడాకులు తీసుకుంది. సునీత భర్త కిరణ్ ఆమెపై అనుమానం పెంచుకున్నాడని ఆ కారణంతోనే తరచూ వేధిస్తుండేవాడు.
Advertisement
READ ALSO : Rakul Preet Singh : బికినీలో మంచునే కలిగిస్తున్న రకుల్ ప్రీత్… వీడియో వైరల్
సింగర్ సునీత తన కెరీర్, పిల్లల భవిష్యత్తును పెట్టుకుని విడాకులు తీసుకుంది. అప్పటినుంచి కిరణ్ కుమార్ ఏమయ్యాడు, ఎక్కడ ఉన్నాడు. అనే విషయం మాత్రం ఎవరికీ తెలియదు. ఆ తర్వాత కొన్ని రోజులకు సింగర్ సునీత భర్త కిరణ్ ఫ్రెండ్ అయినా డైరెక్టర్ వి. ఎన్ ఆదిత్యతో కాస్త సన్నిహితంగా మెదిలిందట. దాంతో అందరూ ఆయనతో ప్రేమాయణం నడుపుతుంది, త్వరలోనే పెళ్లి చేసుకుంటారు అని ఇండస్ట్రీలో వార్త చెక్కర్లు కొట్టింది. కానీ సునీత దాన్ని పట్టించుకోలేదు. ఇక రామ్ వీరపనేనిని ఇష్టపడి పెళ్లి చేసుకుంది.
READ ALSO : Newsense : ‘న్యూసెన్స్’ ట్రైలర్.. మీడియాను టార్గెట్ చేశారా?