Home » పుష్ప ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్…!

పుష్ప ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్…!

by Azhar
Ad

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా గత ఏడాది చివర్లో వచ్చిన సినిమా పుష్ప. అయితే ఈ సినిమా అనేది భారీ విజయం అందుకుంది. ఇది పాన్ ఇండియా లెవల్ లో విడుదల అయ్యింది. తెలుగులో ఈ సినిమా మీద ముందు నుండే అంచనాలు అనేవి ఉన్న కూడా.. ఇండియా వైడ్ గా మాత్రం అంత లేవు. కానీ ఊహించని విధంగా ఈ సినిమా అనేది తెలుగుతో పాటుగా విడుదల అయ్యిన ప్రతి భాషలు హిట్ కొట్టింది.

Advertisement

అయితే ఈ సినిమా విడుదలకు ముందే పుష్ప 2 కూడా ఉంటుంది అని చెప్పారు. దాంతో ఈ పుష్ప హిట్ తర్వాత అందరూ పుష్ప 2 కోసం ఎదరు చూపులు అనేవి ప్రారంభించారు. కానీ ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్ అనేది ఇంకా ప్రారంభం కాలేదు. డైరెక్టర్ సుకుమార్ ఇన్ని రోజులుగా పుష్ప 2 కథ మిందే కూర్చుకున్నారు.

Advertisement

కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రేరకారం ఈ సినిమా కథ అనేది దాదాపు పూర్తి అయ్యింది. అందుకే ఇప్పుడు సుకుమార్ మ్యుజిద్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ తో కలిసి… మ్యూజింగ్ సిట్టింగ్స్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఇప్పటికే దేవి ఓ మూడు ట్యూన్స్ ను సుకుమార్ తో పాటుగా బన్నీ కూడా వినిపించాడు అని.. అవి వారికీ బాగా నచ్చాయి అని తెలుస్తుంది. అయితే పుష్ప హిట్ లో సాంగ్స్ అనేవి ఎంత కీ రోల్ పోషించాయి అందరికి తెలిసిందే.

ఇవి కూడా చదవండి :

ఆసియా కప్ కు బుమ్రా కూడా మిస్..!

ఫైనల్ లో ఆస్ట్రేలియా చీటింగ్..! 

Visitors Are Also Reading