Home » అచ్చం మేనమామ పోలికలతో సుధీర్ బాబు కొడుకు !

అచ్చం మేనమామ పోలికలతో సుధీర్ బాబు కొడుకు !

by Bunty
Ad

హీరో సుధీర్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. “ప్రేమకథ చిత్రం” సినిమాలో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ సినిమా తర్వాత పలు సినిమాలలో నటిస్తూ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయాడు. ఇక సుధీర్ బాబుకి వివాహం జరిగింది అన్న సంగతి చాలా మందికి తెలియదు. తనకి వివాహం జరిగి ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. అయితే సుధీర్ బాబు… మహేష్ బాబు చెల్లెలు అయినటువంటి ప్రియదర్శినినీ వివాహం చేసుకున్నాడు.

Advertisement

ఈ దంపతులకు చరిత్ మానస్, దర్శన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. సుధీర్ బాబు పెద్ద కొడుకు అయినటువంటి చరిత్ మానస్ పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నాడు. మోసగాళ్లకు మోసగాడు, విన్నర్ వంటి పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంటున్నాడు. ఇక చరిత్ మానస్ తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో తనకు సంబంధించిన ఒక వీడియోను పోస్ట్ చేశారు. అచ్చం అందులో జూనియర్ మహేష్ బాబులా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

Advertisement

మహేష్ బాబు స్టైల్, అదే స్మైల్, అదే ఆటిట్యూడ్ అచ్చం జూనియర్ మహేష్ బాబులా కనిపిస్తున్నాడు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు అచ్చం మహేష్ బాబులా ఉన్నాడు… తన మేనల్లుడు అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఈ వీడియోలో తనని చూస్తుంటే మహేష్ బాబు చిన్నతనంలో అలాగే ఉండేవాడేమో అని అనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి

వర్షాకాలంలో నాన్ వెజ్ ఎందుకు తినొద్దు… తినడం వల్ల కలిగే సమస్యలు ఏంటో తెలుసా..?

SRH కోసం సంచలన నిర్ణయం తీసుకున్న కావ్యా పాప !

ఈ ప్లేస్ లలో పుట్టుమచ్చ ఉంటే.. మీకు అదృష్టం మాములుగా పట్టదు !

Visitors Are Also Reading