Home » Students Good news:రాత పరీక్ష లేకుండానే సర్కారు నౌకరి…!!

Students Good news:రాత పరీక్ష లేకుండానే సర్కారు నౌకరి…!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రస్తుత కాలంలో దేశవ్యాప్తంగా నిరుద్యోగం అనేది పెరిగిపోయింది. ఉద్యోగాల కోసం ఎంతో మంది యువత  పోటీ పరీక్షలు రాస్తూ  ఉన్నారు. ఒక్క ఉద్యోగానికి  వందలాది మంది అప్లై చేస్తున్నారు. ఇలాంటి పోటీ ప్రపంచంలో మీరు ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లైతే  అలాంటి వారికి శుభవార్త. మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ  జిల్లా మహిళా సాధికారిక కేంద్రం  కాంట్రాక్టు పద్ధతిలో పనిచేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది.

తెలంగాణలోని  జనగామ జిల్లా మహిళా సాధికారిక కేంద్రం నందు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేయడం కోసం దరఖాస్తులను అడుగుతోంది.  అయితే ఈ ప్రకటన ద్వారా జిల్లా మిషన్ కోఆర్డినేటర్, జెండర్  స్పెషలిస్ట్, ఫైనాన్షియల్ లిటరసీ స్పెషలిస్ట్,  అలాగే మల్టీ టాస్కింగ్ స్టాప్ పోస్టులను భర్తీ చేయనున్నారు.  ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 29 లోపు దరఖాస్తు చేసుకోవాలి.  మరి ఈ ఉద్యోగానికి కావల్సిన అర్హతలు.. ఎంపిక విధానం జీతం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం..

Advertisement

also read:అక్కినేని అఖిల్ అంటే ఉపాసనకు అంత పగ.. కారణం ఆవిడేనా..?

మొత్తం ఉద్యోగాల సంఖ్య =4

Advertisement

ముఖ్య విభాగాలు :
జెండర్ స్పెషలిస్టు
జిల్లా మిషన్ కోఆర్డినేటర్
ఫైనాన్షియల్ లిటరసీ స్పెషలిస్ట్
మల్టీ టాస్కింగ్ స్టాఫ్.

జీతభత్యాలు:
ఈ యొక్క పోస్టులను అనుసరించి  రూ.15,600 నుండి రూ.38,500 వరకు వేతనం ఉంటుంది.

also read:త‌మ‌న్నా రిలేష‌న్షిప్ పై సినిమా రేంజ్ ట్విస్ట్….నా త‌మ‌న్నాతో తిరుగుతున్నావ్ అంటూ మ‌రో న‌టుడు వార్నింగ్..!

వయస్సు:
ఈ ఉద్యోగానికి అప్లై చేసే వారి వయస్సు 28-03-2033 నాటికి 18 నుండి 44 మధ్య ఉండాలి.  రిజర్వుడు కేటగిరి అభ్యర్థులకు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం:
దరఖాస్తు ఫారం నింపి దీనికి సంబంధించిన ధ్రువపత్రాలను జత చేసి ఈ కింది చిరునామాకు పంపండి.

చిరుమానా: 
O/o District Welfare Officer
Women, Child, Disabled & Senior citizen Dept.
Integrated District Offices Complex,
Room No. G-6,
Suryapet road,
Jangaon,
Jangaon District- 506167.

ఫీజు: ఇలాంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామ్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

also read:Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి

Visitors Are Also Reading