Home » అక్కినేని అఖిల్ అంటే ఉపాసనకు అంత పగ.. కారణం ఆవిడేనా..?

అక్కినేని అఖిల్ అంటే ఉపాసనకు అంత పగ.. కారణం ఆవిడేనా..?

by Sravanthi Pandrala Pandrala
Ad
 తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ అంటే ఎంతో గుర్తింపు పొందిన కుటుంబాలు.  ఈ రెండు కుటుంబాల నుంచి ఎంతోమంది సినీ స్టార్లు ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఎదిగారు. అయితే ఈ రెండు ఫ్యామిలీల మధ్య ఎప్పుడు కాస్త దూరంగానే ఉంటారు.  అయితే ఈ ఫ్యామిలీ కి చెందిన ఓ ఇద్దరి మధ్య  పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేంత కోపం ఉందట.. మరి వారెవరో వారి మధ్య అంత కోపం ఉండడానికి కారణం ఏంటో చూద్దామా..
అయితే ఉపాసన మరియు అక్కినేని అఖిల్ మధ్య  గొడవలు ఉన్నాయట. ఇంతకీ ఆ గొడవలు ఎలా వచ్చాయయ్యా అంటే  అక్కినేని అఖిల్ ఎంగేజ్మెంట్ చేసుకున్న శ్రియ భూపాల్ ఎవరో కాదు ఉపాసన కజిన్. ఇక ఉపాసనకు సంబంధించిన ఫ్యామిలీ ఫంక్షన్లో శ్రీయ భూపాల్ కనిపిస్తూ ఉంటుంది.  అక్కినేని అఖిల్ తో పెళ్లి క్యాన్సిల్ అయ్యాక శ్రీయ భూపాల్ పెళ్లి చేసుకొని ఒక బిడ్డకు జన్మనిచ్చింది కూడా.
అయితే శ్రీయ భూపాల్ అక్కినేని అఖిల్ విడిపోవడానికి కారణం అఖిలే అంటూ అప్పట్లో అనేక వార్తలు వచ్చాయి. అయితే అఖిల్ వేరే అమ్మాయితో  ఎక్కువగా తిరుగుతూ శ్రియ భూపాల్ ను మోసం చేశారని  దీనివల్లే వీరిద్దరి పెళ్లి వరకు వెళ్లి క్యాన్సిల్ అయిందని  తెలుస్తోంది. ఇక అప్పటినుంచి ఉపాసనకు అఖిల్ అంటే చాలా కోపం పెరిగిందట.
Visitors Are Also Reading