Home » మహేష్ బాబు చేతిలో ఉన్న తాళాల గుత్తి కథ ఇదే..!

మహేష్ బాబు చేతిలో ఉన్న తాళాల గుత్తి కథ ఇదే..!

by Azhar
Ad
ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎదురు చూస్తున్న సినిమా స‌ర్కారు వారి పాట. మహేష్ చివరి సినిమా విడుదలై 2 ఏళ్ళు దాటిపోతుంది. దాంతో సూపర్ స్టార్ అభిమహులు మంచి ఆకలి మీద ఉన్నారు. వీరి అంచనాలకు తగ్గట్లుగానే ఈ మధ్య విడుదలైన ఈ సినిమా పాతళతజో పాటుగా ఈరోజు విడుదలైన ట్రైలర్ కూడా మంచి స్పందన తెచ్చుకుంది.
అయితే ఈ సినిమా పోస్టర్లలో కానీ.. నేడు వచ్చిన ట్రైలర్ లో కానీ మహేష్ బాబు చేతిలో ఉన్న తాళాల గుత్తి పైన చాలా చర్చ జరుగుతుంది. అసలు ఈ గుత్తి మహేష్ చేతిలోకి ఎందుకు వస్తుంది అనే దాని వెనుక పెద్ద కథే ఉంది అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. అదేంటంటే… మహేష్ బాబు విదేశాల్లో ఉండగా.. విలన్ మహేష్ తండ్రినీ  బ్యాంకు అప్పులో ఇరికిస్తాడు. దాంతో వారు ఇంటిని జప్తు చేస్తాడు.
ఈ విషయం తెలుసుకొని ఇండియా వచ్చిన హీరో మహేష్… విలన్ తో పోరాడి తన ఇంటిని విడిపించే క్రమంలో.. విలన్ తన తండ్రితో పాటు చాలా మందినీ ఇరికించి వారి ఇళ్లనుకూడా జప్తు చేస్తాడట.. అయితే విలన్ ఎన్ని ఇళ్లను జప్తు చేస్తాడో.. ఆ ఇళ్ల తాళాలే ఈ మహేష్ చేతిలో ఉన్న తాళాల గుత్తి అని ఓ చర్చ నడుస్తుంది. చూడాలి మరి ఇందులో ఎంత నిజం ఉంది అనేది.
ఇవి కూడా చదవండి :

Advertisement

Visitors Are Also Reading