Home » ఎన్టీఆర్ ఫెవరెట్ ప్లేస్ లో శ్రీరెడ్డి ఎంజాయ్…!

ఎన్టీఆర్ ఫెవరెట్ ప్లేస్ లో శ్రీరెడ్డి ఎంజాయ్…!

by Azhar
Ad

శ్రీరెడ్డి అనే పేరు తెలుగు వారందరికీ దాదాపు పరిచయమే. కాస్టింగ్ కౌచ్ విషయంలో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన శ్రీరెడ్డి.. సినిమా ఇండస్ట్రీలో పెదహా పోసిషన్ లో ఉన్న వారందరి పైన తన మాటల తూటాలతో విరుచుకుపడుతుంది. మరి ముఖ్యంగా దగ్గుపాటి కుటుంబానికి సంబంధించిన వారి సినిమా ఏదైనా విడుదలైతే దాని పైన ఎటాక్ చేస్తుంది. ఎందుకు.. అనేది అందరికి తెలుసు.

Advertisement

అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే నిప్పులు చెరిగే శ్రీరెడ్డి రాజకీయాల్లో కూడా తల దూర్చింది. దాంతో ఆమెపై విమర్శలు ఎక్కువయ్యాయి. మొదట వాటికీ ప్రతి దాడి చేసిన శ్రీరెడ్డి.. ఆ తర్వాత హైదరాబాద్ నుండి చెన్నైకి మకాం మర్చి ఓ యూట్యూబ్ ఛానెల్ మొదలు పెట్టింది. అందులో రకరకాల వంటలు చేస్తూ… అప్లోడ్ చేస్తూనే.. అప్పుడపుడు సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చేది.

Advertisement

ఇక ఇప్పుడు తాజాగా తాను ఎన్టీఆర్ ఫెవరెట్ ప్లేస్ లో ఎంజాయ్ చేస్తున్నాను ఓ వీడియో పోస్ట్ పెట్టింది. ఎప్పుడు సోషల్ మీడియాలో బిజీగా ఉండే శ్రీరెడ్డి.. ఇప్పుడు గోవాలో ఎంజాయ్ చేస్తుంది. అయితే అక్కడ తాను…జూనియర్ ఎన్టీఆర్ కు బాగా ఇష్టమైన ప్లేస్ లో ఉన్నాను అంటూ తెలిపింది. ఇక శ్రీరెడ్డి యూట్యూబ్ లో పెట్టె వీడియోస్ కంటే ఈ వీడియో కు వ్యూస్ అనేవి విపరీతంగా వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి :

జమ్మూలో గాలించండి.. ఇంకా దొరుకుతారు కావచ్చు..?

కేకేఆర్ ను ఎలన్ మస్క్ కొనాలి అంటూ డిమాండ్…!

Visitors Are Also Reading