Home » Sreemukhi: శ్రీముఖి చేయి పట్టుకున్న యంగ్ హీరో చెంప పగలగొట్టింది..!

Sreemukhi: శ్రీముఖి చేయి పట్టుకున్న యంగ్ హీరో చెంప పగలగొట్టింది..!

by Sravya
Ad

Sreemukhi: యాంకర్ శ్రీముఖి గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. యాంకర్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన శ్రీముఖి నెమ్మదిగా సినిమాల్లోకి అడుగు పెట్టింది. తనదైన శైలిలతో అందరిని ఆకట్టుకుంటూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటుంది శ్రీముఖి. బుల్లితెర మీద కూడా సందడి చేస్తూ ఉంటుంది యాంకర్ గా వ్యవహరిస్తూ పంచులతో కామెడీ టైమింగ్ తో అందరినీ నవ్విస్తూ ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమాలో శ్రీముఖి అలరించింది చిరు సరసన సీను లో కనపడి అందరిని ఆకట్టుకుంది, తాజాగా యాంకర్ శ్రీముఖి చేయి పట్టుకున్న ఒక యంగ్ హీరో చెంప చెళ్ళుమనిపించింది బుల్లితెరపై ఎంత ఫైర్ గా ఉంటుందో ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే అంతకుమించి ఆమె స్పందిస్తుంది.

Sreemukhi

Advertisement

ఈనెల 29న ప్రేక్షకుల ముందుకి మార్కెట్ మహాలక్ష్మి సినిమా రాబోతుంది శ్రీముఖి ఈ సినిమా ప్రమోషన్స్ చేస్తోంది. ఈ సందర్భంగా పార్వతీశంతో ఇంటర్వ్యూ నిర్వహించింది. తాజాగా ఒక ప్రోమో ని విడుదల చేశారు. ఇందులో యంగ్ హీరో శ్రీముఖి చెయ్యిని పట్టుకోవడం ఆసక్తికరంగా మారింది. ఇదంతా సినిమా ప్రమోషన్ లో భాగంగానే చేశారు. ప్రమోషన్ కోసం శ్రీముఖి చేయపట్టుకోవడంపై అభిమానులు ఫైర్ అవుతున్నారు.

Advertisement

Also read:

Sreemukhi

ఇలా ప్రమోషన్ చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాలో పార్వతీశం నటించారు మార్కెట్ మహాలక్ష్మి సినిమాకి విఎస్ ముఖేష్ దర్శకత్వం వహించారు. ప్రొడ్యూసర్ అఖిలేష్ ఈ సినిమాని నిర్మించారు. బీటు పి స్టూడియోస్ బ్యానర్ పై దీన్ని తీసుకురావడం జరిగింది యాంకర్ శ్రీముఖి చెయ్యి పట్టుకుని ఈ ప్రోమోలో ప్రపోజ్ చేయడం అలానే శ్రీముఖి అతని చెంప పగలగొట్టడం వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది. అయితే ఇదంతా కేవలం ప్రమోషన్స్ లో భాగంగానే చేశారు తప్ప నిజంగా జరిగినది కాదు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading