Home » Sr. NTR, Jr. NTR పెళ్లి పత్రికల్లో ఆ ఒక్కటి గమనించారా.. తెలిస్తే షాకవుతారు..!!

Sr. NTR, Jr. NTR పెళ్లి పత్రికల్లో ఆ ఒక్కటి గమనించారా.. తెలిస్తే షాకవుతారు..!!

Ad

పూర్వకాలంలో పెళ్లి అంటే కనీసం వారం రోజుల ముందు నుంచే సందడి ఉండేది. అందుకే ఐదు రోజుల పెళ్లి అని అంటుండేవారు. కానీ ప్రస్తుత కాలంలో ఇదంతా మారింది. పెళ్లంటే కేవలం క్షణాల్లో అయిపోయే తంతుగా మార్చేశారు. ఇక ఈ పెళ్లి విషయానికొస్తే ఒక్కొక్కరు ఒక్కో విధంగా పెళ్లి ని చేసుకుంటున్నారు. పెళ్లి కార్డు నుంచి మొదలు పెళ్లి బరాత్ వరకు ఎక్కడ కూడా తగ్గేదే లే అంటూ దూసుకెళ్తున్నారు. ఏ పెళ్లికి అయినా సరే మన బంధువులు, స్నేహితులు, ఇతర ఆప్తులు రావాలంటే తప్పనిసరిగా పెళ్లి ఇన్విటేషన్ అనేది ఉండాలి. ఇందులో కీలకంగా చెప్పవలసింది పెళ్లి పత్రికలు.

also read:ఆ ఒక్క కారణంతోనే అనసూయ విజయ్ ని ట్రోల్ చేస్తుందా…?

Advertisement

ప్రస్తుతం చాలామంది రకరకాల డిజైన్లలో పెళ్లి పత్రికలు ప్రింట్ చేస్తున్నారు. కొంతమంది పెళ్లి పత్రికలు మట్టిలో పాతితే మొలకలు వస్తే, మరికొన్ని పెళ్లి పత్రికలలో ఏకంగా మద్యం స్టఫ్ కలిపి ఇస్తున్నారు. ఇక మరికొన్ని పెళ్లి పత్రికలలో టెక్నాలజీ ఉపయోగించి సరికొత్తగా ముందుకు తీసుకొస్తున్నారు. కానీ ప్రస్తుత కాలంలో పెళ్లి పత్రికలే కాకుండా వీడియో ఇన్విటేషన్ కూడా ఇస్తున్నారు. ఈ విధంగా వెరైటీ పెళ్లి పత్రికలు నెట్టింట వైరల్ గా అవుతున్నాయి. కామన్ వ్యక్తుల పత్రికలు అయితే ఎవరూ పట్టించుకోరు.కానీ సెలబ్రిటీల పెళ్లి పత్రికలు అయితే ప్రతి ఒక్కరికి ఏ విధంగా ఉందో తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుంది.

Advertisement

also read:Rajinikanth:మీనాలో అది చూసి షాకయ్యాను..!

అలా జూనియర్ ఎన్టీఆర్ మరియు సీనియర్ ఎన్టీఆర్ పెళ్లి విషయానికి వస్తే ఒక కామన్ పాయింట్ మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు. ప్రస్తుతం దీనికి సంబంధించి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఎన్టీఆర్ బసవతారకం పెళ్లి 1942 మే 2న జరిగినట్టు వారి పెళ్లి పత్రికలో ఉంది. అంతేకాదు తాతకు తగ్గ మనవడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి కూడా మే 5న జరిగింది.. అంటే ఇద్దరికీ కనీసం మూడు రోజులే గ్యాప్. ఇద్దరి పెళ్లిళ్లు మే నెలలో జరగడం ఇక్కడ కొసమెరుపు. ప్రస్తుతం వీరికి సంబంధించి పెళ్లి పత్రికలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

also read:ఈ రింగ్ టోన్ పెట్టుకుంటే మీరు కోటీశ్వరులు అవ్వడం పక్కా.. ట్రై చేయండి..!!

Visitors Are Also Reading