Home » శంకరాభరణం నటుడు సోమయాజులు గట్టిదెబ్బ కొట్టిన ఎన్టీఆర్ ప్రభుత్వం…!

శంకరాభరణం నటుడు సోమయాజులు గట్టిదెబ్బ కొట్టిన ఎన్టీఆర్ ప్రభుత్వం…!

by Azhar
Ad

ఎన్టీఆర్ అంటే ఎవరో తెలియని.. తెలుగు సినీ అభిమాని కాదు… తెలుగు ప్రజలు ఎవరు ఉండరు. ఎందుకంటే.. ఎన్టీఆర్ సినిమాల్లో నటించి ఎంతమంది అభిమానులను ఆయన సంపాదించుకున్నాడో.. అంత కంటే ఎక్కువ మంది ఫాలోవర్లను ఆయన రాజకీయాల్లో సంపాదించారు. ఓటరుగా తెలుగు దేశం పార్టీని పెట్టిన ఆయన మొదటిసారే 1984 లో ప్రభుత్వాని ఏర్పాటు చేసారు. ఎందరికో సాయం చేసిన ఎన్టీఆర్ ప్రభుత్వం శంకరాభరణం నటుడు సోమయాజులును గట్టిదెబ్బ కొట్టింది.

Advertisement

దర్శకేంద్రులు కే విశ్వనాధ్ దర్శకత్వంలో వచ్చిన శంకరాభరణం ప్రపంచ వ్యాప్తంగా అప్పుడే తెలుగు సినిమా ఖ్యాతిని పెంచింది. ఇక ఇందులో ప్రధాన పాత్ర అయిన శంకరశాస్త్రి పాత్రలో నటించింది నటుడు సోమయాజులు. ఆయనకు కూడా ఈ సినిమా మంచి పేరును అలాగే నటునిగా ఎన్నో అవకాశాలను తెచ్చిపెట్టింది. అప్పట్లో సోమయాజులు డేట్స్ దొరకడం అంటే చాలా ఘనమైన విషయం. అంతా బిజీగా ఉండేవారు ఆయన.

Advertisement

అయితే దాదాపుగా 150 సినిమాల్లో ఎన్నో రకాల పాత్రలు చేసినా ఆయన జీవితాన్ని ఎన్టీఆర్ ప్రభుత్వం అతలాకుతలం చేసింది. ఎన్టీఆర్ ప్రభుత్వం 55 సంవత్సరాలు నిండినా ప్రభుత్వ ఉద్యోగులకు పదవి విరమణ ఇవ్వడంతో.. సోమయాజులు గారు కూడా తన ఉద్యోగాని కోల్పోయారు. కానీ ఆ తర్వాత ఆయన పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో పనిచేసారు.

ఇది కూడా చదవండి :

వరుసగా నాలుగో విజయంతో సన్ రైజర్స్ హవా…!

వార్నర్ కూతుర్లను ఏడిపించిన హాసరంగా…!

Visitors Are Also Reading