Home » మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో సిమ్రాన్…!

మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో సిమ్రాన్…!

by Sravya
Ad

దర్శకధీరుడు రాజమౌళితో ఒక్క సినిమా అయినా చేయాలని చాలా మంది హీరోలు ఎదురు చూస్తూ ఉంటారు. కానీ అది అందరికీ సాధ్యం కాదు. మహేష్ బాబు రాజమౌళి కాంబోలో ఇప్పుడు ఒక సినిమా వస్తున్న విషయం తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు చేయబోయే సినిమా మీద ఇప్పటికే పలు రకాల ఆసక్తికరమైన కామెంట్స్ వస్తున్నాయి. ఈ సినిమా ని రాజమౌళి ఎప్పుడు సెట్స్ మీదకి తీసుకు వెళ్తాడు అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమం లో రాజమౌళి మహేష్ బాబుతో ఒక అడ్వెంచర్ జోనర్ కి చెందిన మూవీ చేస్తున్న విషయం మనకి తెలుసు.

Advertisement

ఈ సినిమా లో ఒకప్పుడు అందాల తార గా గుర్తింపు పొందిన సిమ్రాన్ కూడా ఒక ప్రాముఖ్యత ఉన్న పాత్ర చేస్తోందని తెలుస్తోంది. ఇప్పటికే మహేష్ బాబు సిమ్రాన్ కాంబినేషన్లో యువరాజు సినిమా వచ్చింది. ఈ సినిమా ఆశించని స్థాయి లో విజయాన్ని సాధించలేదు సిమ్రాన్ క్యారెక్టర్ ఈ సినిమాలో ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Also read:

Advertisement

మొత్తానికి మహేష్ బాబు ఒకప్పటి హీరోయిన్ ఇప్పుడు ఆయనతో మళ్ళీ సినిమాలో నటించడం అనేది ఒక మంచి విషయమే. సిమ్రాన్ మహేష్ బాబు ని మరో సారి ప్రేక్షకులు స్క్రీన్ మీద చూసే అవకాశాన్ని కల్పిస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితం అందుకోబోతోంది అనేది చూడాల్సి ఉంది. మహేష్ బాబు అలానే రాజమౌళి ఇద్దరూ కూడా పాన్ వరల్డ్ లో సత్తా చాటుకోవాలని చూస్తున్నారు. నిజానికి రాజమౌళి ఇప్పటిదాకా చేస్తున్న ప్రతి మూవీ కూడా ఒక సూపర్ డూపర్ సక్సెస్ గా నిలుస్తూ వచ్చింది. ఈ సినిమా ఎంతవరకు భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకుంటుందో చూద్దాం.

Also read:

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading