Home » Simran : ఆ స్టార్‌ హీరో వల్లే రోడ్డున పడ్డ హీరోయిన్‌ సిమ్రాన్‌ ?

Simran : ఆ స్టార్‌ హీరో వల్లే రోడ్డున పడ్డ హీరోయిన్‌ సిమ్రాన్‌ ?

by Bunty
Ad

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంత మంది హీరోయిన్లు ఉన్నప్పటికీ కొంతమందికి మాత్రమే మంచి పేరు ఉంది. అలా ఇప్పటికి టాలీవుడ్ ఇండస్ట్రీలో… అందరి మన్ననలు పొందుతున్న హీరోయిన్ సిమ్రాన్. హీరోయిన్ సిమ్రాన్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మహారాష్ట్రలో పుట్టి పెరిగిన హీరోయిన్ సిమ్రాన్… అప్పట్లో టాలీవుడ్ హీరోయిన్గా కూడా కొనసాగింది.

simran breakup because of kamal haasan

1999 సంవత్సరం నుంచి 2004 వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్గా కొనసాగింది సిమ్రాన్. చిరంజీవి, నాగార్జున, బాలయ్య బాబు అలాగే వెంకటేష్ ఇలాంటి స్టార్ హీరోల సరసన నటించి అందరిని నడిపించింది హీరోయిన్ సిమ్రాన్. అయితే.. కెరీర్ మంచి పొజిషన్ లో ఉన్న సమయంలో… డాన్స్ మాస్టర్ రాజు సుందరం తో రిలేషన్ షిప్ పెట్టుకుందట హీరోయిన్ సిమ్రాన్. వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారట.

Advertisement

Advertisement

అయితే సిమ్రాన్ ఏ హీరోతోనైనా… క్లోజ్ గా ఉంటే డాన్స్ మాస్టర్ రాజు సుందరం కు నచ్చదట. వెంటనే సిమ్రాన్ కు వార్నింగ్ ఇస్తారట డాన్స్ మాస్టర్ రాజు. అలాంటిది కమలహాసన్ సినిమాలో…లి**”ప్ లాక్ సీన్ లో హీరోయిన్ సిమ్రాన్ నటించింది. అయితే… ఆ సీన్‌ సిమ్రాన్‌ చేయడం డాన్స్ మాస్టర్ రాజు సుందరంకు అస్సలు నచ్చలేదట. ఈ విషయంపై సిమ్రాన్‌ తో మాట్లాడేందుకు బయటకు తీసుకెళ్లాడట. అక్కడ డాన్స్ మాస్టర్ రాజు సుందరంకు సిమ్రాన్‌ గొడవ జరిగిందట. దీంతో నడిరోడ్డుపైనే సిమ్రాన్‌ ను వదిలేశాడట డాన్స్ మాస్టర్ రాజు సుందరం. దీంతో ఆ స్టార్‌ కారణంగా సిమ్రాన్‌ రోడ్డున పడిందని అంటారట.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading