Home » ఆ ఇద్దరు స్టార్ హీరోలకు సిల్క్ స్మిత అంటే పిచ్చి ప్రేమట.. కానీ చివరికి..!!

ఆ ఇద్దరు స్టార్ హీరోలకు సిల్క్ స్మిత అంటే పిచ్చి ప్రేమట.. కానీ చివరికి..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

సిల్క్ స్మిత.. అప్పట్లో సినిమా ఇండస్ట్రీని కొన్ని ఏళ్లపాటు షేక్ చేసిన మత్తు కళ్ళ బ్యూటీ.. ఈ బ్యూటీ సినిమాలో ఉంది అంటే సినిమా తప్పనిసరిగా సూపర్ హిట్.. ఆ టైంలో సిల్క్ స్మిత హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకుంటూ దూసుకుపోయేది. ఈమె డేట్స్ కోసం దర్శకనిర్మాతలు వెయిట్ చేసి మరి సినిమాల్లో పెట్టుకునేవారు. అలాంటి సిల్క్ స్మిత ఆ తరం ప్రేక్షకులకు తనదైన నటనతో అందరికీ చెమటలు పట్టించింది అని చెప్పవచ్చు. ఈ అందాల ముద్దుగుమ్మ ఎన్నో సినిమాల్లో నటించి చాలా ఫేమస్ నటిగా తయారైంది..

Advertisement

also read;మూడో హీరోయిన్ కూడా టిల్లు గానికి నో చెప్పింద‌ట‌..4వ ఆప్ష‌న్ ఎవ‌రంటే..?

Advertisement

ఆ విధంగా ఇండస్ట్రీలో ఎంతో సంపాదించిన సిల్క్ స్మిత ఎంత త్వరగా ఇండస్ట్రీలో ఎదిగిందో అంతే త్వరగా తన కెరియర్ ని పాడు చేసుకుంది.తన కెరియర్ మంచి ఫామ్ లో ఉన్న సమయంలో సిల్క్ స్మిత డాక్టర్ తో సహజీవనం చేసిందట.. ఆ డాక్టర్ ఆమెను నమ్మించి ఆమె వద్ద ఉన్న డబ్బులు అన్ని కాజేసీ చివరికి మోసం చేశాడట. ఈ విధంగా అతన్ని బాగా నమ్మిన సిల్క్ స్మిత డాక్టర్ మోసం చేయడంతో చివరికి డిప్రెషన్ లోకి వెళ్లి మనశ్శాంతి లేక ఉ* వేసుకుని మరణించింది..

అలాంటి సిల్క్ స్మిత జీవితంలో ఈ ప్రేమ వ్యవహారమే కాకుండా మరిన్ని ప్రేమ వ్యవహారాలు కూడా ఉన్నాయని అప్పట్లో వార్తలు వినిపించాయి. ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగిన రజనీకాంత్ మరియు సూపర్ స్టార్ కృష్ణ లకు సిల్క్ స్మిత అంటే చాలా ఇష్టమట .. ఆమె ఒప్పుకుంటే పెళ్లి కూడా చేసుకుందామని భావించారట. ఈ తరుణంలోనే ఆమె డాక్టర్ తో సహజీవనం చేస్తుందని తెలిసి తప్పుకున్నట్టు అప్పట్లో సోషల్ మీడియా వేదికగా ఎన్నో వార్తలు వచ్చాయి.

also read;సుస్మితాసేన్ కోసం గూగుల్ లో తెగ సెర్చ్ చేశారట.. ఎందుకో తెలుసా ?

Visitors Are Also Reading