Home » శ్రియ శరన్ మళ్లీ ప్రెగ్నెంట్… ఆ ఫోటోలు వైరల్

శ్రియ శరన్ మళ్లీ ప్రెగ్నెంట్… ఆ ఫోటోలు వైరల్

by Bunty
Ad

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న శ్రియ శరన్ సినీ ఇండస్ట్రీలో ఉన్న అందరూ స్టార్ హీరోలతో కలిసి నటించింది. అంతేకాదు తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 20 సంవత్సరాలు అవుతున్న అదే క్రేజ్ కొనసాగిస్తూ ఉండడం గమనార్హం. ఇటీవల ఒక కూతురికి కూడా జన్మనిచ్చిన శ్రియ శరన్ తనలో దాగి ఉన్న అందాలను బయట పెట్టడంలో ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు.

READ ALSO :  కిచ్చా సుదీప్ పై ప్రకాష్ షాకింగ్ కామెంట్స్… బిజెపికి మద్దతు ఇవ్వడం ఏంటి..?

Advertisement

తన సెకండ్ ఇన్నింగ్స్ లో మరింత బిజీ అయిపోయిన ఈ ముద్దుగుమ్మ ఒక వైపు సినిమాలతో, మరొకవైపు గ్లామర్ ఫోటోషూట్లతో మరింత రచ్చ చేస్తుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ నెటిజన్లను అన్ని రకాలుగా కృషి చేస్తోంది. 2021 జనవరిలో పండంటి ఆడపిల్లకు శ్రీయ జన్మనిచ్చింది. అయితే శ్రియ గర్భం దాల్చడం, జన్మనివ్వడం అంతా రహస్యంగా ఉంచింది.

Advertisement

READ ALSO : పేపర్ కప్పులో టీ తాగితే అంత డేంజరా?

Shriya Saran's first interview after childbirth: My baby is 9-months-old and I couldn't have hid her any longer - Exclusive! | Hindi Movie News - Times of India

ఒకసారి మీడియా సమావేశంలో తల్లిని అంటూ తన కూతురిని పరిచయం చేసింది. ఇది ఇలా ఉండగా, తాజాగా గర్భంతో ఉన్నప్పుడు బేబీ బంప్ తో ఉన్న ఫోటోలను శ్రియా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో శ్రియ నిండు గర్భవతిగా కనిపిస్తుంది. అయితే ముందుగా ఈ ఫోటోలను చూసి కొంతమంది శ్రియ మళ్లీ ప్రెగ్నెంట్ అయింది అనుకున్నారు. కానీ ఈ ఫోటోలు ఇప్పటివి కాదని శ్రియ వెల్లడించింది.

READ ALSO : సీఎం కేసీఆర్‌ ఆశలు గల్లంతు.. BRS పార్టీ గుర్తింపు రద్దు ?

Visitors Are Also Reading