Home » Shriya:అంతటి బాధలో కూడా సినిమా పూర్తి చేసిన జక్కన్న..ఆ పట్టుదలకు హ్యాట్సాఫ్..!!

Shriya:అంతటి బాధలో కూడా సినిమా పూర్తి చేసిన జక్కన్న..ఆ పట్టుదలకు హ్యాట్సాఫ్..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

సినిమా వీకెండ్ వచ్చిందంటే చాలు హ్యాపీగా వెళ్లి ఎంజాయ్ చేస్తూ ఉంటాం.. అలాంటి సినిమా మనకు అంతటి ఎంజాయ్ ని కలిగించడం వెనక ఎంతోమంది కష్టం దాగి ఉంటుంది. వారంతా కష్ట పడతారు కాబట్టే సినిమా అంతా మనల్ని ఎంజాయ్ చేసే విధంగా తయారవుతుంది.. ఇక తెలుగు ఇండస్ట్రీలో అందరూ డైరెక్టర్ల కంటే టాప్ లెవెల్ లో ఉన్న డైరెక్టర్ జక్కన్న సినిమా అంటే వేరే లెవెల్ లో ఉంటుంది. ఎక్కడ కాంప్రమైజ్ అయినా కానీ సినిమా విషయంలో మాత్రం తగ్గేదేలే అంటారు జక్కన్న..

Advertisement

also read;దిల్ రాజు గురించి ఆ సీక్రెట్ బయటపెట్టిన పవన్ కళ్యాణ్ ! పవన్ చెప్పే వరకు ఎవరికీ తెలియదట

పిడుగులు పడని, మంటలు రాని వాటిని తట్టుకొని షూటింగ్ చేయాలి అనే విధంగా ఉంటారు రాజమౌళి. అలాంటి రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీ పాన్ ఇండియా లెవెల్ లో వచ్చి ఎంతటి ఘన విజయం సాధించిందో మనందరికీ తెలుసు. ఆ సినిమా అంతటి రేంజ్ కి వెళ్లడానికి రాజమౌళి ఎంతో కష్టపడ్డారట.. ఆ సినిమా షూటింగ్ సమయంలో జక్కన్నకు ఏమైందో హీరోయిన్ శ్రియ శరన్ ఒక ఇంటర్వ్యూలో బయట పెట్టింది..సినిమా ప్రారంభ సమయంలోనే రాజమౌళి తీవ్రమైన అస్తమాతో బాధపడుతున్నారట.

Advertisement

అయినా దానిని ఆయన పట్టించుకోకుండా తన దృష్టంతా సినిమాపై పెట్టి రికార్డుల మోత మోగించారు. ఆయన అంత కష్టపడ్డారు కాబట్టే సినిమా ఆ రేంజ్ కి వెళ్ళిందని చెప్పవచ్చు.. షూటింగ్ సమయంలో సెట్ లో మొత్తం దుమ్ము ఉన్న ఇవేవీ పట్టించుకోకుండా వర్క్ పైన గురిపెట్టి పనిచేశారు జక్కన్న. దీన్ని బట్టి చూస్తే రాజమౌళికి సినిమా అంటే ఎంత ఇష్టమో అర్థం చేసుకోవచ్చు అని చెప్పింది క్రియాశరణ్.. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా వసూళ్ళ పరంగానే కాకుండా అనేక రికార్డులు క్రియేట్ చేసింది. ఎన్నో అవార్డులు దక్కించుకుంది.

also read;స్టార్ట్ డైరెక్టర్ గుణశేఖర్ కూతురి పెళ్లి వేడుక…. వరుడి బ్యాగ్రౌండ్ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే…?

Visitors Are Also Reading