Home » మళ్లీ ప్రేమలో పడ్డ శిఖర్ ధావన్! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

మళ్లీ ప్రేమలో పడ్డ శిఖర్ ధావన్! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

by Bunty

ఐపీఎల్ 2023లో భాగంగా ఏప్రిల్ 9న సన్రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో అజయమైన 99 పరుగులు చేసి, తన జట్టు ఓడిన కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్న పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ తాజాగా ఓ క్రికెటేతర విషయం ద్వారా వార్తల్లోకి ఎక్కాడు. ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్న ఓ వీడియోలో ధావన్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అత్యంత కీలక విషయాన్ని ఎవరితోనూ షేర్ చేసుకుంటూ కనిపించాడు.

READ ALSO :  Pushpa 2 టీజర్ లో ఈ షాట్స్ అద్భుతం….సుకుమార్ లాజిక్స్ క్రియేటివిటీ క్యాచ్ చేశారా?

ఈ వీడియోలో దావన్ మాట్లాడుతూ, ఇటీవల ఢిల్లీలోని ఓ ఫామ్ హౌస్ పార్టీలో ఓ వ్యక్తిని కలిశానని, ఆమెను తొలిచూపులోనే ప్రేమించానని, ఆమెను చూడగానే తన జీవితంలో ఎన్నడూ లేని క్లారిటీ వచ్చిందని, ఆమెను చూస్తూ అలాగే ఉండిపోయానని, ఆమె మాట్లాడుతుంటే వింటూ ఉండిపోయానని అన్నాడు. ఆ తర్వాత రెండు రోజుల్లో తామిద్దరం కలిసి ఇంట్లో ఉన్నామని తెలిపాడు.

READ ALSO :  ఆఫర్స్ లేకున్నా… కూతురి కోసం కాస్ట్లీ కారు కొన్న సురేఖ వాణి

Shikhar Dhawan Biography: Early Life, Age, Cricket Career, Records, Personal Life, Awards, and More

ఓ వ్యక్తితో సెట్ అవుతుందని అనిపిస్తే వెయిట్ చేయడం ఎందుకు? పాత విషయాలను మర్చిపోయి కొత్త జీవితం ప్రారంభించడమేనని చెప్పాడు. ఈ వీడియోలో దావన్ ప్రస్తావించిన వ్యక్తి ఎవరన్న విషయం స్పష్టంగా తెలియనప్పటికీ అతని మాటల ఆధారంగా అతను కొత్త జీవితంలోకి వచ్చిన మరో మహిళ అన్న విషయం క్లియర్ గా తెలుస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుండడంతో దావన్ కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించాడని జనాలు అనుకుంటున్నారు.

READ ALSO : నిహారిక డివర్స్ పై…బిగ్ ట్విస్ట్ ఇచ్చిన మెగా ఫ్యామిలీ!

Visitors Are Also Reading