Home » Samantha : “శాకుంతలం” ఫ్లాప్ వెనుక నాగచైతన్య…? ఇది స్కెచ్ అంటే

Samantha : “శాకుంతలం” ఫ్లాప్ వెనుక నాగచైతన్య…? ఇది స్కెచ్ అంటే

by Bunty
Ad

 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన శాకుంతలం సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ చిత్రంపై సమంత ఎన్నో ఆశలను పెట్టుకుంది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తన కెరీర్ లో బెస్ట్ అని చెప్పింది. కొన్ని పాత్రలు అలా వస్తాయి. కొన్ని మాత్రం జీవితాంతం గుర్తుండిపోతాయి అనేటట్టుగా శాకుంతలం ఉంటుందని విడుదలకు ముందు చెప్పుకొచ్చింది. సమంత శకుంతల పాత్రలో, మలయాళం నటుడు దేవ్ మోహన్ దుష్యంతుడిగా నటించారు.

read also : ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారిని గుర్తుపట్టారా…? ఇప్పుడు టాలీవుడ్ బడా హీరో భార్య!

Advertisement

 

ఈ చిత్రం ఏప్రిల్ 14న థియేటర్లలో విడుదలైంది. విడుదలైన ఫస్ట్ షో నుంచే నెగిటివ్ టాక్ వినిపించింది. రెండో షోకి సినిమాకి రావడం మానేశారు. ఎంత ఘోరంగా విఫలమైందంటే ఫస్ట్ రోజు షాకింగ్ కలెక్షన్లు వచ్చాయి. ఇదిలా ఉంటే, ఈ సినిమా ఫ్లాప్ కావడానికి అక్కినేని అభిమానులే కారణమని ఆరోహి చేసిన వాక్యాలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ లో వర్క్ చేసి మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆరోహి రావు బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి రెండు తెలుగు రాష్ట్రాలలో మరింత ఫేమ్ నీ అందుకుంది.

Advertisement

read also: అంత్యక్రియల అప్పుడు కుండలో నీరు పోసి రంధ్రాలు పెట్టి పగలగొడతారు… ఎందుకో తెలుసా?

shaakunthalam : శాకుంతలం మూవీకి షాకింగ్ రివ్యూ ఇచ్చిన ఆరోహిరావు.. మొత్తం వాళ్లే చేశారంటూ-shaakunthalam : శాకుంతలం మూవీకి షాకింగ్ రివ్యూ ఇచ్చిన ...

తాజాగా ఈమె తన సోషల్ మీడియా ద్వారా శాకుంతలం సినిమా గురించి మాట్లాడుతూ… “ఈ సినిమా కొంచెం ల్యాగ్ ఉంది అనడాన్ని నేను ఒప్పుకుంటాను. ఈ సినిమాని ఉన్నది ఉన్నట్టు తీశారు. అయితే ఇంకా మసాలా యాడ్ చేసి తీసి ఉంటే చూసేవాళ్లేమో. ఈ సినిమాలో సమంత నటన బాగోలేదు అన్నవాళ్లు అంతా నాగచైతన్య ఫ్యాన్స్. ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి నాగచైతన్య ఫ్యాన్స్ కూడా ఒక కారణం. ఇక ఈ సినిమాలో అల్లు అర్హ బాగా నటించింది. కానీ అంతకంటే బాగా నటించే చైల్డ్ ఆర్టిస్టులు బయట అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు” అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది ఈ బ్యూటీ.

read also : కర్నాటక ఎన్నికల ప్రచారానికి పవన్ కళ్యాణ్‌ !

Visitors Are Also Reading