Home » రాజకీయాల్లోకి వచ్చే సమయానికి.. ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

రాజకీయాల్లోకి వచ్చే సమయానికి.. ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

by Bunty
Ad

స్వర్గీయ నందమూరి తారక రామారావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగు సినీ రంగంలో, రాజకీయ రంగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నటువంటి నటుడు ఎన్టీఆర్. ఈయన నట విశ్వవిఖ్యాత సార్వభౌముడుగా పేరు సొంతం చేసుకున్నాడు. ఇక జానపద, పౌరాణిక, చారిత్రక, సాంఘిక చిత్రాలలో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించిన ఎన్టీఆర్ రాముడు, కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడు, కర్ణుడు, భీష్ముడు వంటి పాత్రలలో కూడా నటించి ప్రేక్షకులలో మహనీయుడుగా చెరగని ముద్ర వేసుకున్నాడు.

Advertisement

 

ఇలాంటి గొప్ప నటుడు మన తెలుగు తెరకు దొరకడం నిజంగా తెలుగు పరిశ్రమ చేసుకున్న అదృష్టం అని చెప్పాలి. ఇకపోతే ఇలాంటి మహనీయుడు సినిమాల్లోకి ఎలా వచ్చాడు? అవకాశం ఎలా వచ్చింది? ఆయన మొదటి పారితోషకం ఎంత అనే విషయాలు ఇప్పుడు చూద్దాం… మొదటసారి ఎల్వీ ప్రసాద్ నటి నిర్మాత అయిన కృష్ణవేణికి.. ఎన్టీఆర్ ని పరిచయం చేశారు.

Advertisement

ఇక కృష్ణవేణి తాను నటించిన మనదేశం సినిమాలోకి తీసుకుంటానని చెప్పడం జరిగింది. ఆ సినిమా కోసం ఎన్టీఆర్ కేవలం రూ.2000 రూపాయలు మాత్రమే పారితోషికం తీసుకోవడం జరిగిందట. అలా మొదటిసారి ఎన్టీఆర్ మనదేశం సినిమాలో అవకాశం దక్కించుకున్నారు. ఆ తర్వాత నటించిన సినిమాలలో ఎన్టీఆర్ నటనకుగాను తన పారితోషికాన్ని కూడా నిర్మాతలు భారీగా పెంచేశారట.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

Sharwanand : హీరో శర్వానంద్‌ కు ఘోర రోడ్డు ప్రమాదం..పెళ్లికి ముందే దారుణం !

Pavitra-lokesh : నరేష్ కంటే అతడు నాకు అంటే చాలా ఇష్టం !\

HEROINES: వ్య‌*చారం చేస్తూ దొరికిపోయిన స్టార్ హీరోయిన్స్ వీళ్లే..!

Visitors Are Also Reading