Home » 2023 లో చాలా దుర్ఘటనలు.. భయపెడుతున్న బాబా వెంగా జ్యోతిష్యం..!

2023 లో చాలా దుర్ఘటనలు.. భయపెడుతున్న బాబా వెంగా జ్యోతిష్యం..!

by Anji
Ad

వచ్చే ఏడాది 2023లో ఏం జరగబోతోంది ? అనేది ఇప్పుడు ఎంతో ఆసక్తికరంగా మారింది. ప్రపంచంలో అల్ల కల్లోలంగా మారానుందా? జీవ ఆయుధాల మానవాళిని కభలిస్తాయా ? అనే ప్రశ్నలకు  ఎప్పుడో  సమాధానం చెప్పారు బాబా వెంగా.  ప్రధానంగా  2023లో ఏం జరుగుతుందో ముందే ఊహించారు. ఇప్పటివరకు ఆమె చెప్పిన జ్యోతిష్యం చాలా వరకు కరెక్ట్ అయింది. 2023 లో ఐదు సంఘటనలకు సంబంధించి ఆమె భవిష్యవాణి ఆందోళనలను రేకెత్తి స్తోంది. 

Advertisement

  • 2023 గురించి పలు సంచలన విషయాలను వెల్లడించారు. యూరప్ లో రసాయన దాడులు పెరుగుతాయని చెప్పారు. ప్రపంచ దేశాలు మతపరమైన అల్లర్లతో అట్టుడికి పోతాయని హెచ్చరించారు. భారత్ కూడా ఇందుకు మినహాయింపు కాదని తెలిపారు. 2023లో భారత్, చైనా దేశాలు అన్ని రంగాలలో మరింత శక్తి మంతమవుతొందని జోస్యం చెప్పారు. 

Also Read :  క్యూట్ గా కనిపించే ఈ యువతి.. ఎంత దారుణమైన పని చేసిందంటే.. జ్యూస్ ఛాలెంజ్ పేరుతో..!!

  • వచ్చే ఏడాది ఆసియాలో సౌర తుఫాన్లు అనుభవిస్పోటనాలు చోటు చేసుకుంటాయని ఆమె అంచేనా వేశారు. బాబా వంగా ప్రకారం.. సౌర తుఫాను లేదా సౌర సునామీ సంభవిస్తుంది. అది భూగ్రహం యొక్క అయస్కాంత కవచాన్ని తీవ్రంగా దెబ్బతీసే ప్రమాదం ఉంది. 

  • మరొక వేశేషం  ఏంటంటే.. పెద్ద దేశం జీవ ఆయుధాలతో ప్రజలపై దాడి చేస్తుంది. ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తే.. ప్రపంచానికి పెద్ద ముప్పుగా మారింది. దశ అధ్యక్షుడు గులాబీ మెరుపుతీగ అన్వాయిదాలను ఉపయోగిస్తామని చాలాసార్లు బెదిరించారు.  

Also Read :  నువ్వే కావాలి సినిమాను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా..?

Advertisement

  • న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లో పేలుడు సంభవించవచ్చు. దీంతో విషపూరిత మేఘాలు ఆసియా ఖండాన్ని కప్పివేస్తాయి. ఫలితంగా చాలా దేశాలు తీవ్రమైన వ్యాధుల బారిన పడతాయి. 2023లో ప్రపంచం మొత్తం అంధకారంలో ఉంటుంది. సహంతరవాసులు భూమిపై దాడి చేయవచ్చు. లక్షలాది మంది ప్రజలు మరణిస్తారు. 

  • 2023 వరకు మనుషులు ప్రయోగశాలను పుడతారని బాబా వంగ అంచనా వేశారు. లావుల నుంచే వ్యక్తుల పాత్ర వారి చర్మం రంగు నిర్ణయించబడుతుంది అంటే.. ప్రక్రియ నియంత్రించబడుతుందని అంచనా వేశారు.  

Also Read :  Ramba car accident: హీరోయిన్ రంభ కారుకు యాక్సిడెంట్..!!


వాస్తవానికి బాబాయంగా 1996 లోనే చనిపోయారు. కానీ భవిష్యత్తులో ఏం జరగబోతుందో అన్న విషయంపై ఆమె శిష్యులకు చెప్పారు. బాబా వేంగా భవిష్యవాణి ఇప్పటికీ పుస్తక రూపంలో ఉంది అది చాలాసార్లు కూడా నిజమవుతోంది. 12 ఏళ్ళు వయసులోనే బాబా వెంగ తన కంటి చూపును కోల్పోయారు. కంటి చూపు లేనప్పటికీ తన ముందు నిలుచున్న వ్యక్తి జాతకాన్ని చాలా సులభంగా చెప్పేసేవారు. బాల్కన్ దేశాల్లో ఆమెను దేవతగా ఆరాధిస్తారు. ముఖ్యంగా అమెరికాలోని కింటవరసపై ఆల్కహాయిదా దాడి చేస్తుందని ఆమె చెప్పిన మాట వాస్తవమే అయింది. యూరోపియన్ యూనియన్ విచిన్నమవుతుందని కూడా చెప్పారు. బాబా వెంగా 2023లో చాలా ప్రమాదాలు ముంచుకొస్తాయని ఏనాడో ఊహించారు. గతంతో పోల్చితే ఈసారి జరుగబోయే విషయాలు ఈసారి చాలా షాకింగ్ గా ఉండనున్నట్టు  తెలుస్తోంది.  

Also Read :  ఐపీఎస్ ట్రెయినింగ్‌లో జుట్టును చిన్న‌గా ఎందుకు క‌త్తిరిస్తారో తెలుసా ?

Visitors Are Also Reading