Home » Samyuktha : టాలీవుడ్ లక్కీ భామ.. ఈ హీరోయిన్ ఉంటే సినిమా పక్క హిట్?

Samyuktha : టాలీవుడ్ లక్కీ భామ.. ఈ హీరోయిన్ ఉంటే సినిమా పక్క హిట్?

by Bunty
Ad

 

టాలీవుడ్ హీరోయిన్ సంయుక్త మీనన్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. టాలీవుడ్ పరిశ్రమలో సంయుక్త మీనన్ ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్. మొన్నటి వరకు  మాస్టారూ…మాస్టారూ…అంటూ… యావత్ దేశాన్ని ఊపేసింది ‘సార్’ సినిమాలో ఈ పాట. ఈ పాటలో కనిపించిన మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ అంతకు ముందు భీమ్లా నాయక్ లోను నటించింది.

read also : వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయం.. టీడీపీకి 100 సీట్లు పక్కా !

Advertisement

బింబిసారలోనూ ఈమెనే నటించింది. ఈ మూడు సినిమాలు హిట్ అయ్యాయి. తాజాగా మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష సినిమాలో కూడా నటించారు. ఈ సినిమా ఏప్రిల్ 21వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా కూడా మంచి సక్సెస్ కావడంతో అమ్మడి ఖాతాలో హిట్టు పడింది.

Advertisement

read also : దేవసేన పాత్ర రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

SVCC comes down for Samyuktha Menon

ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అవ్వడంతో సంయుక్త మీనన్ ఇండస్ట్రీకి గోల్డెన్ లెగ్ అంటూ ప్రతి ఒక్కరూ ఈమెపై ప్రశంసలు కురిపించడమే కాకుండా, దర్శక నిర్మాతలు ఈమె కోసం క్యూ కడుతున్నారు. కాగా, వరుస విజయాలతో సంయుక్త క్రేజ్ రోజురోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం ఆమె చేతిలో పెద్ద సినిమాలు ఉన్నాయి. అంతే కాదు ఈ టాలీవుడ్ హీరోయిన్ సంయుక్త మీనన్.. భారీగా రెమ్యూనరేషన్ కూడా పెంచాలని అనుకుంటోందట. వరుసగా ఆఫర్ లు రావడంతో ఈ నిర్ణయం తీసుకుందట.

read also : దేవసేన పాత్ర రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

Visitors Are Also Reading