Home » నాగచైతన్యకు సమంత దిమ్మ తిరిగే కౌంటర్… నీ ఈగో వల్లే ఇదంతా?

నాగచైతన్యకు సమంత దిమ్మ తిరిగే కౌంటర్… నీ ఈగో వల్లే ఇదంతా?

by Bunty
Ad

నాగచైతన్య కస్టడీ సినిమా మే 12న విడుదల కానుంది. నాగచైతన్య కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా ఇదే. ఇదిలా ఉంటే కస్టడీ ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడిన నాగచైతన్య అతని పర్సనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ముఖ్యంగా సమంతతో విడాకుల వ్యవహారంపై మొదటిసారి పెదవి విప్పాడు. సమంత, నేను విడిపోయి రెండేళ్లు అవుతుంది.

READ ALSO :  త్రిష ప్రియుడితో డేటింగ్ లో ఉన్నా : బిందు మాధవి

Advertisement

చట్ట ప్రకారం విడాకులు తీసుకుని ఏడాది అవుతుంది. న్యాయస్థానం కూడా మాకు విడాకులు మంజూరు చేసింది. ప్రస్తుతం మేము మా జీవితాల్లో సాఫీగా ముందుకు సాగిపోతున్నాం. మా లైఫ్ లోని ప్రతి దశను నేను గౌరవిస్తున్న. సమంత మంచిమనిషి. ఆమె బాగుండాలని చైతు పేర్కొన్నాడు. ఇప్పుడు తాజాగా నాగచైతన్య వాక్యాలపై సమంత స్పందించినట్లుగా ఆమె లేటెస్ట్ పోస్ట్ ద్వారా అర్థమవుతుంది.

Advertisement

READ ALSO : Newsense : ‘న్యూసెన్స్’ ట్రైలర్.. మీడియాను టార్గెట్ చేశారా?

Naga Chaitanya Talks About Samantha Ruth Prabhu a Day After Koffee With Karan 7 Episode

“మనమంతా ఒక్కటే. కేవలం ఈగోలు, నమ్మకాలు మాత్రమే మనల్ని వేరు చేస్తాయి” అని కొటేషన్ రాసి ఉన్న పోస్ట్ షేర్ చేసింది సామ్. తర్వాత “జీవితం నిన్ను ఛాలెంజ్ చేసినప్పుడు నీ రియాక్షన్ ఇలా ఉండాలి” అని రాసి ఉన్న వీడియోను షేర్ చేసింది. ఈ పోస్టులు నాగచైతన్యకు కౌంటర్ గానే ఉన్నాయని, అతనికి దిమ్మ తిరిగేలా రిప్లై ఇచ్చిందని టాక్ నడుస్తోంది. మరి దీనిపై చైతు ఎలా స్పందిస్తాడో చూడాలి.

READ ALSO : Rakul Preet Singh : బికినీలో మంచునే కలిగిస్తున్న రకుల్ ప్రీత్… వీడియో వైరల్

Visitors Are Also Reading