Home » స‌మంత ప్రెగ్నెంట్‌.. అభిమానులు షాక్‌..!

స‌మంత ప్రెగ్నెంట్‌.. అభిమానులు షాక్‌..!

by Anji
Ad

హీరోయిన్లు కేవ‌లం గ్లామ‌ర్ పాత్ర‌ల‌కే ప‌రిమితమ‌వ‌వ్వ‌కుండా అన్ని పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఎక్కువ‌గా ఛాలెంజింగ్ రోల్స్‌నే ఇష్ట‌ప‌డుతున్నారు. అందుకు ఎంత‌టి క‌ష్ట‌మైన భ‌రిస్తున్నారు. వీటి కోసం లేడి ఓరియెంటేడ్ సినిమాల‌కు సై అంటున్నారు. ఇప్ప‌టికే చాలా మంది హీరోయిన్లు ఛాలెంజింగ్ రోల్స్‌లో న‌టించి మెప్పించారు. లేడీ ఓరియెంటేడ్ మూవీ.. అందులో హీరోయిన్ గ‌ర్భిణీ పాత్ర అంటే మామూలు విష‌యం కాదు. ఇలాంటి పాత్ర‌ల‌ను ఒక‌ప్పుడు శ్రీ‌దేవి, ర‌మ్య‌కృష్ణ లాంటి వారు చేసారు. ఇటీవ‌ల అనుష్క‌, న‌య‌న‌తార‌, కీర్తిసురేష్‌, విద్యాబాల‌న్ లు న‌టిగా త‌మ‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపునే సంపాదించుకున్నారు.

പുഷ്പയിലെ മൂന്ന് മിനിറ്റ് ഗാനരംഗത്തിന് സാമന്തക്ക് നൽകിയത് വൻ തുക | Did  Samantha Ruth Prabhu really charge Rs. 5 cr for her item song in Pushpa:  The Rise? | Madhyamam

Advertisement

Advertisement

తాజాగా వీరి కోవ‌లోకే టాలీవుడ్ సౌత్ హీరోయిన్ స‌మంత వ‌స్తుంది. ప్ర‌స్తుతం పాన్ ఇండియా మూవీగా తెర‌కెక్కుతున్న య‌శోద సినిమాలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. హ‌రీశ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాలో స‌మంత ప్రెగ్నెంట్‌గా క‌నిపించ‌బోతుంద‌ట‌. ఇప్ప‌టికే ఈ చిత్రంలో సామ్ న‌ర్స్‌గా క‌నిపిస్తుంద‌నే వార్త‌లు గుప్పుమంటున్న వేళ‌లో ఆమె ప్రెగ్నెంట్‌గా క‌నిపిస్తుంద‌నే స‌రికి ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. న‌ర్స్ అయినా ఒక గ‌ర్భిణీ మ‌హిళ‌కు కొన్ని అనుకోని ఘ‌ట‌న‌లు ఎదురైన‌ప్పుడు ఆమె వాట‌న్నింటిని ఎలా ఎదుర్కున్న‌దనే కోణంలో ఈ సినిమా తెర‌కెక్కుతున్న‌ట్టు తెలుస్తోంది.

India's Samantha Boards 'Arrangements of Love' Cast - Variety

ఇక స‌మంత క‌ల ఈ విధంగానైనా నెరవేర‌బోతుంద‌ని నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు. చైత‌న్య‌తో సామ్ విడిపోవ‌డానికి కార‌ణం పిల్ల‌లు అని, స‌మంత పిల్ల‌లు కావాలంటుండ‌గా.. చైత‌న్య వ‌ద్దు అన్నాడ‌ని అందుకే అభిప్రాయాల మ‌ధ్య విడిపోయినట్టు వార్త‌లు వినిపిస్తున్న విష‌యం విధిత‌మే. అయితే ఈ వార్త‌లో వాస్త‌వం ఎంత ఉందో తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాలి. హైద‌రాబాద్ లో లాంచింగ్ షెడ్యూల్‌తో షూటింగ్ ప్రారంభ‌మైంది. ఈ చిత్రానికి సంబంధించిన షెడ్యూల్ త్వ‌ర‌లోనే ప్రారంభ‌మ‌వుతుంది. స‌మంత ఏవిధంగా క‌నిపిస్తుందో చూడాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే..!

Visitors Are Also Reading