Home » Samantha : ఆ హీరోతో లిప్ లాక్…బెడ్ రూమ్ సీన్లు చేయనున్న సామ్?

Samantha : ఆ హీరోతో లిప్ లాక్…బెడ్ రూమ్ సీన్లు చేయనున్న సామ్?

by Bunty
Ad

సమంత ఇప్పుడు టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే టాలీవుడ్ మోస్ట్ క్రేజీ హీరో నాగచైతన్య… టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత కొంతకాలం క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. అలా ఎంతోకాలం పాటు ప్రేమించి ఒకరినొకరు ఎంతో అర్థం చేసుకోని వివాహం చేసుకున్న వీరిద్దరి దాంపత్య జీవితం కొన్ని సంవత్సరాల పాటు చాలా సంతోషంగా కొనసాగింది.

Advertisement

ఏది ఏమైందో తెలియదు కానీ సడన్ గా వీరిద్దరు విడాకులు తీసుకొని విడిపోయారు. కాగా, సమంత ప్రస్తుతం సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. హిందీలో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్ లో సమంత హీరోయిన్. బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ హీరో. వీరిద్దరి మధ్య గరం గరం సీన్లు ఉన్నాయని టాక్ నడుస్తోంది. ఈ మధ్య ఇంగ్లీష్ వర్షన్ సిటాడెల్ సినిమాలో ప్రియాంక చోప్రా, జోనస్ రెచ్చిపోయిన నటించారు. లిప్ లాక్ అలాగే బెడ్ రూమ్ సీన్లు కూడా చేశారు.

Advertisement

ఇక వాళ్ళలాగే సిటాడెల్ హిందీ వర్షన్ లో సమంత మరియు వరుణ్ ధావన్ కలిసి నటించే ఛాన్స్ ఉన్నట్లు ఓ ప్రముఖ వెబ్సైట్ రిపోర్టులో పేర్కొంది. అదే కథతో హిందీలో తీస్తున్నప్పుడు అలాంటి సన్నివేశాలు ఇక్కడ కూడా ఉండాలి కదా ఆ ఉద్దేశంతోనే సమంత గరం గరం సీన్లలో కనిపించనుంది అనే ప్రచారం మొదలైంది. కాగా, ఈ హిందీ సిటాడెల్ రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

Rashi Khanna : ఆ భయంకరమైన వ్యాధితో నరకం అనుభవిస్తున్న రాశిఖన్నా…!

AR రహమాన్ ఆ మతం స్వీకరించిన తరువాతే గొప్పవాడయ్యాడు ! RGV కామెంట్స్ వివాదాస్ప వ్యాఖ్యలు

అతడు సినిమాలో అసలు నందు ఎవరు?

Visitors Are Also Reading