Home » AR రహమాన్ ఆ మతం స్వీకరించిన తరువాతే గొప్పవాడయ్యాడు ! RGV కామెంట్స్ వివాదాస్ప వ్యాఖ్యలు

AR రహమాన్ ఆ మతం స్వీకరించిన తరువాతే గొప్పవాడయ్యాడు ! RGV కామెంట్స్ వివాదాస్ప వ్యాఖ్యలు

by Bunty
Published: Last Updated on
Ad

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాంగోపాల్ వర్మ… ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉంటాడు. ముఖ్యంగా రాజకీయ నాయకులపై సెటైర్లు వేస్తూ వార్తల్లో నిలుస్తాడు రాంగోపాల్ వర్మ. అలాగే అమ్మాయిలతో… ఫోటోలు దిగుతూ పోస్టులు కూడా పెడతాడు వర్మ.

Advertisement

 

ముఖ్యంగా టీవీ యాంకర్లను హాట్ గా చూపిస్తూ వారితో ఘాటుగా ఇంటర్వ్యూలో పాల్గొంటాడు ఈ వివాదాస్పద దర్శకుడు. అయితే తాజాగా… మరో వివాదానికి తెర లేపాడు వర్మ. ఏఆర్ రెహమాన్ మతం పై సంచలన కామెంట్స్ చేశాడు. ఏ ఆర్ రెహమాన్ అసలు ముస్లిం కాదని… అతను హిందూ అని పేర్కొన్నాడు వర్మ. ఏఆర్ రెహమాన్ అసలు పేరు దిలీప్ కాగా, సాయిబాబా మరియు బాలాజీ గుడికి వెళ్లే అతను… ఆ తర్వాత పేరు మొత్తం మార్చుకుని ఏ ఆర్ రెహమాన్ గా పేరు పెట్టుకున్నాడని పేర్కొన్నాడు.

Advertisement

మతం మారిన వెంటనే అతడు సక్సెస్ అయ్యాడని ఆర్జీవి చెప్పుకొచ్చాడు. హిందువులు మతం మారతారు కానీ… క్రైస్తవులు మరియు ముస్లింలు ఎప్పుడు మతం మారినట్లు నేను చూడలేదని వెల్లడించారు. ఇలాగే ఏఆర్ రెహమాన్ మతం మార్చుకుని సక్సెస్ అయ్యాడని హాట్ కామెంట్స్ చేశారు వర్మ.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

Rashi Khanna : ఆ భయంకరమైన వ్యాధితో నరకం అనుభవిస్తున్న రాశిఖన్నా…!

వెన్నెల కిషోర్ ఇంట్లో రూ.2 వేల నోట్ల కట్టలు.. శిక్ష తప్పదా?

సమంత లాగే బరితెగించిన రష్మిక?

Visitors Are Also Reading