Home » Indian Teams : టీమిండియా కెప్టెన్‍గా రుతురాజ్ గైక్వాడ్..

Indian Teams : టీమిండియా కెప్టెన్‍గా రుతురాజ్ గైక్వాడ్..

by Bunty
Ad

చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఓపెనర్ రుతురాజు గైక్వాడ్ కు అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది బీసీసీఐ. ఆసియా క్రీడలలో టీమిండియా ఈసారి పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ ఆసియా క్రీడాలు చైనాలో జరగనున్నాయి. సెప్టెంబర్ 23వ తేదీ నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు జరిగే ఈ ఆసియా క్రీడల కోసం.. టీమిండియా జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఏకంగా 15 మంది సభ్యులు ఉన్న జట్టును తాజాగా ప్రకటించింది బీసీసీఐ పాలకమండలి.

Advertisement

ఆసియా క్రీడలలో పాల్గొనేటువంటి జట్టుకు… కెప్టెన్ గా రుతురాజు గైక్వాడ్ ను నియమించింది బీసీసీఐ. రుతురాజు… ఐపీఎల్ 2023 సంవత్సరం ఐపీఎల్ టోర్నమెంట్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున చాలా బ్రహ్మాండంగా ఆట తీరును కనపరిచిన సంగతి తెలిసిందే. దీంతో రుతురాజును సెలక్షన్ కమిటీ టీమిండియా కెప్టెన్ గా..ఫైనల్ చేసింది. అలాగే ఈ జట్టులో రింగు సింగ్ కు కూడా చోటు దక్కింది.

Advertisement

ఆసియా క్రీడలకు భారత జట్టు : రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, శివమ్ మావి, శివమ్ దూబే, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (wk)

ఆటగాళ్ల స్టాండ్‌ బై జాబితా : యశ్ ఠాకూర్, సాయి కిషోర్, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, సాయి సుదర్శన్

 

ఇవి కూడా చదవండి

పవన్ కళ్యాణ్ ఆదేశం.. రాజకీయాల్లోకి సాయిధరమ్ తేజ ?

ఆసియా కప్ కి లైన్ క్లియర్.. ఇండియా-పాక్ మ్యాచ్ ఎక్కడంటే?

Baby Movie Review : బేబీ సినిమా రివ్యూ..రౌడీ హీరో తమ్ముడు హిట్టు కొట్టాడా ?

Visitors Are Also Reading