Home » రవితేజ ‘రావణాసుర’ థీమ్ సాంగ్ విన్నారా ? ఎలా ఉందంటే..?

రవితేజ ‘రావణాసుర’ థీమ్ సాంగ్ విన్నారా ? ఎలా ఉందంటే..?

by Anji
Ad

మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇటీవలే ధమాాకా, వాల్తేరు వీరయ్య వంటి సినిమాలతో హిట్ అందుకున్నారు. ఇప్పుడు రావణాసుర థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సుధీర్ వర్మ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతున్న విషయం విధితమే.  రవితేజ సరసన ఏకంగా ఐదుగురు హీరోయిన్లు కనిపించనున్నారు. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలను లైనఫ్ చేసిన మాస్ మహారాజా ఆయా సినిమాల షూటింగ్స్ తో బిజీగా గడుపుతున్నారు. 

Also Read :  ఏసీ మ‌రియు కూల‌ర్ ల‌లో ఏది బెస్ట్…రెండింటిలో దేని నుండి వ‌చ్చే గాలి మంచిదంటే..?

Advertisement

Advertisement

ఈ నేపథ్యంలో రావణాసుర చిత్రం భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆక్టుకుంటున్నాయి. ఈ చిత్రంలో రవితేజ లాయర్ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి రావణాసుర థీమ్ సాంగ్ ని విడుదల చేశారు. రావణాసుర థీమ్ సాంగ్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. అభిషేక్ నామా, రవితేజ ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో, హర్షవర్దన్ రామేశ్వర్ లుగా సంగీతం అందిస్తున్నారు.  

సుశాంత్ కీల పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాశ్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ కథానాయికలుగా నటిస్తున్నారు. ఏప్రిల్ 07, 2023న రావణాసుర గ్రాండ్ లో రీలిజ్ అవుతోంది. ఈ చిత్రంతో రవితేజ హ్యాట్రిక్ హిట్ అందుకుంటారని పేర్కొంటున్నారు అభిమానులు.  

Also Read :  Aparichithudu : న్యూస్ పేపర్ చూసి.. అపరిచితుడు సినిమా తీశారా ?

Visitors Are Also Reading