Home » అసిస్టెంట్ పెళ్లి వేడుకలో రష్మిక కట్టుకున్న.. ఆ చీర ధర ఎంతో తెలుసా..?

అసిస్టెంట్ పెళ్లి వేడుకలో రష్మిక కట్టుకున్న.. ఆ చీర ధర ఎంతో తెలుసా..?

by Sravya
Ad

సినీ అభిమానులకి రష్మిక మందన్న గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. తెలుగులో రెయిన్ బో అనే లేడీ సెంట్రిక్ సినిమాతో బిజీగా ఉంది. అలానే అల్లు అర్జున్ పుష్ప ది రూల్ సినిమా కూడా చేస్తోంది. వారసుడు సినిమాతో మంచి హిట్ ని కొట్టేసింది రష్మిక. రష్మిక మొన్న తన అసిస్టెంట్ పెళ్లి వేడుకకి హాజరయ్యింది. ఆ పెళ్లిలో ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. రష్మిక కాళ్ళకి మొక్కారు. ఆ వీడియోని ప్రస్తుతం ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. చాలా సింపుల్గా రష్మిక ఈ పెళ్లికి వెళ్ళింది.

Srivalli's noise at the assistant's wedding

Advertisement

Advertisement

అందమైన చీర లో ఆమె కనబడింది. ఈ కన్నడ భామ ఎంతో ముద్దుగా ఉంది ఆ చీరలో. ఈ చీరని అనిత డోంగ్రే మిదా అనే డిజైనర్ డిజైన్ చేశారు. ఆరెంజ్ కలర్ చీర ఇది. చూడడానికి చీర చాలా సింపుల్ గా ఉంది కానీ ఈ చీర సుమారు 35 వేల రూపాయలు ఉంటుందని తెలుస్తోంది. ఇలా ఈ ఖరీదైన చీరలో కనిపించి అందరినీ ఆకట్టుకుంది రష్మిక. రష్మిక కి శేఖర్ కమ్ముల ధనుష్ కాంబినేషన్లో ఒక పాన్ ఇండియా సినిమాలో ఆఫర్ వచ్చినట్లు కూడా తెలుస్తోంది.

Also read:

Visitors Are Also Reading