Home » Rashmika Mandanna : పాకిస్థాన్ శ్రీవల్లి.. రశ్మికలా కనిపిస్తున్న పాక్ క్రికెటర్..!

Rashmika Mandanna : పాకిస్థాన్ శ్రీవల్లి.. రశ్మికలా కనిపిస్తున్న పాక్ క్రికెటర్..!

by Bunty

టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందాన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోనే కాకుండా బాలీవుడ్ చిత్ర పరిశ్రమంలోనూ దూసుకుపోతోంది రష్మిక మందాన.

ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉన్న రష్మిక మందాన.. ఆడు వరుసగా బాలీవుడ్ సినిమాలు కూడా చేస్తోంది. నాగశౌర్య చేసిన చలో సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా అడుగుపెట్టిన రష్మిక మందాన… మొదటి సినిమాతోనే హిట్ కొట్టింది.

rashmia looks likes crickter

rashmia looks likes crickter

ఆ తర్వాత విజయ్ దేవరకొండ చేసిన గీత గోవిందం అలాగే డియర్ కామ్రేడ్ లాంటి సినిమాలు చేసి మరింత పాపులర్ అయిపోయింది. ఈ నేపథ్యంలోనే మహేష్ బాబు చేసిన సరి లేరు నీకెవరు సినిమాలో కూడా చేసి అందరినీ మెప్పించింది రష్మిక మందాన.

కాగా రష్మిక మందన విజయ్ దేవరకొండ తో రిలేషన్షిప్ లో ఉన్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉండగా తాజాగా రష్మిక మందాన గురించి ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.

 

రష్మిక మందాన ఫేస్ కట్ తో పాకిస్తాన్ టీం లో ఓ యువతీ ఉంది. ఆ యువతి ఎవరో కారు పాకిస్తాన్ ఉమెన్ టీం మాజీ క్రికెటర్ సనామిర్. ఈ మాజీ క్రికెటర్ అచ్చుగుద్దినట్టు రష్మిక మందాన లాగే ఉంటుంది.

2005 సంవత్సరంలో పాకిస్తాన్ టీం లోకి అడుగుపెట్టిన సనామీర్… దాదాపు 150 వన్డేలు ఆడింది. 2009 సంవత్సరం నుంచి 2017 వరకు కెప్టెన్ గా కూడా కొనసాగింది ఈ ప్లేయర్. ఇక మూడేళ్ల కిందట సనా మీర్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికింది. అయితే ఈ బ్యూటీ రష్మిక లాగా ఉండటంతో అందరూ ఆ ఫోటోలను షేర్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading