Home » Rashmika: రష్మికలో ఆ ప్రైవేట్ పార్ట్ కోసం 30 లక్షలు ఖర్చుపెట్టిన డైరెక్టర్.. అంత ఇష్టమా.?

Rashmika: రష్మికలో ఆ ప్రైవేట్ పార్ట్ కోసం 30 లక్షలు ఖర్చుపెట్టిన డైరెక్టర్.. అంత ఇష్టమా.?

Ad

ప్రస్తుత జనరేషన్ లో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్స్ ఉన్నా కానీ అందులో రష్మికది ఒక ప్రత్యేకమైన స్థానం. ఆమె తన అంద చందాలతో యాక్టింగ్ తీరుతో పాన్ ఇండియా లెవెల్ లో మంచి గుర్తింపు సాధించింది. ఇక పుష్ప సినిమాతో ఈమె రేంజ్ పెరిగిపోయింది. అలాంటి రష్మిక కోసం ఆ డైరెక్టర్ ఏకంగా 30 లక్షలు ఖర్చు పెట్టారట. అది కూడా ఆమె ప్రైవేట్ పార్ట్ నచ్చక ఇంత అమౌంట్ ఖర్చు పెట్టారని తెలుస్తోంది..

also rade:నాగార్జున చెప్పిన మాటలు అఖిల్ వినలేదా..? అందుకే ఏజెంట్ ఫ్లాప్ అయ్యిందా..?

Advertisement

వివరాల్లోకి వెళితే హీరో మహేష్ బాబు రష్మిక మందన్న కాంబోలో వచ్చిన సరిలేరు నీకెవ్వరు మూవీ ఎంతటి హిట్ అయిందో మనందరికీ తెలుసు.. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి డైరెక్టర్ గా చేశారు. ఇక ఈ సినిమాలో ‘మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్’ అనే సాంగ్ చాలా హిట్ అయింది. ఇందులో రష్మిక బొడ్డుని చాలా హైలెట్ చేసి చూపిస్తారు.

Advertisement

also read:IPL 2023 : ప్రతీకారంతో కొట్టుకున్న కోహ్లీ, గంభీర్.. వీడియో వైరల్

కానీ ఇందులో ఆమె బొడ్డు కాస్త ఎత్తుగా ఉన్నట్లు కనిపించడంతో, అది అందంగా కనిపించడం కోసం 30 లక్షలు ఎడిటింగ్ ఖర్చు పెట్టి చాలా అందంగా చూపించారట డైరెక్టర్. ఇక ఈ విషయం తెలిసి అప్పట్లో చాలా మంది సినీ ఇండస్ట్రీ వాళ్ళు సైతం ఆశ్చర్య పోయారట. ప్రస్తుతం ఈ వార్త తెలిసిన చాలామంది వివిధ రకాల కామెంట్లు పెడుతున్నారు.

also read:Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారికి ఆర్థికంగా నష్టాలుంటాయి

Visitors Are Also Reading