Home » జూనియర్ ఎన్టీఆర్ విషయంలో రామానాయుడు కోరిక ఇది.. మరి నెరవేరుతుందా..?

జూనియర్ ఎన్టీఆర్ విషయంలో రామానాయుడు కోరిక ఇది.. మరి నెరవేరుతుందా..?

by Sravya
Ad

ఇప్పుడు ఉన్న టాలీవుడ్ టాప్ హీరోలలో ఎన్టీఆర్ కూడా ఒకరు. జూనియర్ ఎన్టీఆర్ తాతకి తగ్గ మనవడిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటూనే ఉన్నారు. మంచి మంచి సినిమాలతో దూసుకు వెళ్ళిపోతున్నారు. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్ తనేంటో ప్రూవ్ చేసుకున్నారు మంచి గుర్తింపును కూడా పొందారు. ఏ పాత్రకైనా సరే ఎన్టీఆర్ చక్కగా న్యాయం చేయగలరు. నిజానికి అందరి హీరోలు కూడా వారి పాత్రకి తగ్గట్టుగా న్యాయం చేయలేరు.

Advertisement

జూనియర్ ఎన్టీఆర్ కి కథ నచ్చితే మల్టీ స్టార్ సినిమాలు కూడా చేస్తూ ఉంటారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ రామానాయుడు కోరిక తీరుస్తారా లేదా అనేది చూడాలి. మరి రామానాయుడు కోరిక ఏంటి.. జూనియర్ ఎన్టీఆర్ తీర్చడం ఏంటి.. జూనియర్ ఎన్టీఆర్ తో రామానాయుడు ఒక రీమేక్ తీయాలని ఎప్పటి నుండో అనుకుంటున్నారు ఈ విషయాన్ని రామానాయుడు గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

Advertisement

రామానాయుడికి రాముడు భీముడు సినిమా ఎన్టీఆర్ తో చేయాలని ఉందట. ఈ సినిమా ఎన్టీఆర్ చేస్తారా లేదా భవిష్యత్తులో రామ నాయుడు కల నెరవేరుతుందా లేదా అనేది చూడాలి. ఓ రోజు రామనాయుడు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘రాముడు భీముడు’ సినిమా రీమేక్ చేయడానికి ఎన్టీఆర్ ఒప్పుకున్నారని. డైరెక్టర్ ఎవరు అని అడిగారు అని రామానాయుడు అన్నారు. రాబోయే రోజుల్లో ఈ సినిమా రీమేక్ లో ఎన్టీఆర్ నటిస్తారేమో చూడాలి.

ప్రస్తుతం అయితే దేవర సినిమాతో బిజీగా ఉన్నారు ఎన్టీఆర్. దేవర సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు ఐదు షెడ్యూల్స్ ని ఈ సినిమా పూర్తి చేసుకుంది. ఇంకో నాలుగు నెలల్లో సినిమా షూటింగ్ ఫుల్లుగా పూర్తయ్యే అవకాశం ఉంది. ఎన్టీఆర్ దేవర సినిమాకి 200 కోట్ల రూపాయల రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నారు. ఎక్కువ సన్నివేశాలు సముద్రంలో షూట్ చేస్తున్నారు.

Also read:

మెగాస్టార్ చిరంజీవి దర్శకత్వం చేసిన సినిమాలేవో మీకు తెలుసా..?

మైదా తో కలిగే నష్టాలు చూసారంటే.. అస్సలు ముట్టుకోరు..!

చిరు “భోళా శంకర్” మూవీ ని ఆ “ఎన్టీఆర్” సినిమాల నుంచి కాపీ కొట్టారా? టీజర్ లో ఇవి గమనించారా?

Visitors Are Also Reading