Home » ఓకే యాక్టింగ్ స్కూల్లో రామ్ చరణ్, శ్రీయ..ఎలా ఉన్నారో చూడండి..వీడియో వైరల్..!

ఓకే యాక్టింగ్ స్కూల్లో రామ్ చరణ్, శ్రీయ..ఎలా ఉన్నారో చూడండి..వీడియో వైరల్..!

by Sravanthi Pandrala Pandrala
Ad

ఏ సినిమా ఇండస్ట్రీ అయిన స్టార్ సెలబ్రిటీలకు సంబంధించి ఏవైనా వార్తలు బయటకు వస్తే వారి అభిమానుల ఆనందం మరో లెవెల్ లో ఉంటుందని చెప్పవచ్చు. అలా వారి ఫేవరెట్ హీరో,హీరోయిన్లకు సంబంధించి ఏదైనా రాబోతుంది అంటే అభిమానులు ఎంతో ఆనందిస్తారు. ఇక వారి గురించి తెలియని విషయాలు బయటకు వస్తే ఎంతో సర్ప్రైజ్ గా ఫీల్ అవుతారు. అలాంటిది రామ్ చరణ్ కు సంబంధించి ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి వివరాలు ఏంటో చూద్దాం.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో రామ్ చరణ్ ఎంతటి గుర్తింపు సంపాదించారో మనందరికీ తెలుసు.

Advertisement

also read:Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి

Advertisement

ఆయన తెలుగులోనే కాదు పాన్ ఇండియా లెవెల్ లో స్టార్ హీరోగా ఎదిగారు. ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ నటన చూశాక ఆయనను అప్పటివరకు విమర్శించిన వారు ముక్కున వేలేసుకున్నారని చెప్పవచ్చు. అంతేకాకుండా ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా అవార్డ్స్ లో ట్రూ లెజెండ్ అనే అవార్డు అందుకొని దేశవ్యాప్తంగా ట్రెండ్ అయ్యాడు. ప్రస్తుతం ఈ సినిమాలు చేస్తూనే త్వరలోనే తండ్రి కాబోతున్న విషయాన్ని కూడా బయట పెట్టేశారు. అయితే తాజాగా రామ్ చరణ్ హీరో కాకముందు యాక్టింగ్ స్కూల్ కి వెళ్లడానీ చాలామందికి తెలియదు. అయితే ఆయన యాక్టింగ్ స్కూల్లో స్కిల్స్ డెవలప్మెంట్ గురించి నేర్చుకుంటున్న విజువల్ ఒకటి బయటకు వచ్చింది.

ఇందులో రామ్ చరణ్ తో పాటు శ్రీయ కూడా వీడియోలో కనిపించడం విశేషం. కానీ వారు ప్రాక్టీస్ చేస్తున్న వీడియో కథ ఏంటో తెలియదు కానీ వీడియో చూస్తుంటే ఇద్దరు ఇండస్ట్రీలోకి అప్పటికి రాలేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ ఇద్దరు స్టార్లుగా ఎదిగారు. వీరు అప్పట్లో ప్రాక్టీస్ చేస్తున్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

also read:

Visitors Are Also Reading