Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి

by Anji
Ad

Today Rasi phalau in telugu 2023:  ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల  ఏయే రాశుల వారి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుస్తుంది.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 16.01.2023: మేషం

Advertisement

ఓ శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఓ ముఖ్యమైన వ్యవహారంలో పెద్దల సాయం అందుతుంది. అనుకోని సంఘటనలను ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు.

Today rashi phalau in telugu :  వృషభం 

తలపెట్టిన పనిలో ముందు చూపుతో వ్యవహరించి అనుకున్నది సాధిస్తారు. చక్కని ఆలోచన విధానంతో ముందుకు సాగి మంచి పేరు సంపాదిస్తారు.

Today rashi phalau in telugu : మిథునం

చేపట్టిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురు అవుతాయి. శారీరక శ్రమ ఎక్కువ అవుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడంతో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముంది.

Today rashi phalau in telugu : కర్కాటకం 

మంచి పనులు చేపడుతారు. ఉద్యోగంలో మంచి ఫలితాలుంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. మీ తెలివితో ఓ కీలక సమస్యను పరిష్కరిస్తారు.

Today rashi phalau in telugu : సింహం

పట్టుదలతో పని చేసి అనుకున్నది సాధిస్తారు. అనవసర ఖర్చులు అధికమవుతాయి. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

చేపట్టే పనుల్లో శ్రమ పెరుగుతుంది. సమయానికి అనుకూలంగా ముందుకు సాగండి. కొందరి ప్రవర్తన, కాస్త బాధ కలిగిస్తుంది. కొన్ని సంఘటనలు నిరుత్సాహం ఉంచుతాయి. సమయానికి నిద్రహారాలు తీసుకోవాలి.

Today rashi phalau in telugu : తుల

కుటుంబ సభ్యుల నుంచి ఓ కీలకమైనటువంటి వ్యవహారంలో సంపూర్ణ సహకారం లభిస్తుంది. అవసరానికి తగిన సహకారం లభిస్తుంది. ఓ శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.

Today rashi phalau in telugu : వృశ్చికం

కీలకమైన వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఓ శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఓ ముఖ్యమైన వ్యవహారంలో ఆర్థిక సాయం లభిస్తుంది.

Today rashi phalau in telugu : ధనుస్సు

ఆయా రంగాల్లో మీరు విజయం సాధిస్తారు. ఓ విషయంలో మన: సంతోషాన్ని పొందుతారు. ఆర్థికంగా మేలు జరుగుతుంది.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

మీ నిజాయితి మిమ్మల్ని కాపాడుతుంది. కుటుంబ సహకారం మీకు లభిస్తుంది. ఓ శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. మొహమాటాన్ని దరి చేరనీయకండి. ప్రయాణాలు ఫలిస్తాయి.

Today Horoscope in telugu : కుంభం

మానసికంగా ఉల్లాసాన్ని కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి. వాతావరణం అనుకూలంగా ఉంటుంది. శుభఫలితాలను పొందుతారు.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

మీ మీ రంగాలలో మీరు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆత్మవిశ్వాసంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. చేపట్టిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. అనవసర ఖర్చులు జాగ్రత్తగా ఉంటాయి. కుటుంబ కలహాలకు దూరంగా ఉండాలి.

Visitors Are Also Reading