Home » ఉపాసన కంటే ఆ హీరోయిన్ ఇష్టమంటూ రామ్ చరణ్ సంచలన కామెంట్స్..!!

ఉపాసన కంటే ఆ హీరోయిన్ ఇష్టమంటూ రామ్ చరణ్ సంచలన కామెంట్స్..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

మెగాస్టార్ చిరంజీవి నటవరసత్వాన్ని అంది పుచ్చుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు రామ్ చరణ్. తండ్రికి తగ్గ తనయుడిగా మంచి గుర్తింపు సాధించాడు. అలాంటి రామ్ చరణ్ రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీ ద్వారా పాన్ ఇండియా హీరోగా మారారు.. ప్రస్తుతం రామ్ చరణ్ చేతిలో అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. శంకర్ డైరెక్షన్లో రాబోతున్న ఆర్సి 15 అనే చిత్రంలో నటిస్తున్నారు.

Advertisement

ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ తరుణంలో రామ్ చరణ్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని మాట్లాడారు. తనకి ఇష్టమైన అమ్మాయిల్లో ఎవరి పైన అయినా క్రష్ ఉందా అని అడిగితే ఈ విషయాన్ని చెప్పారు. తాను అత్యంత ఇష్టపడిన అమ్మాయి జూలియా రాబర్ట్స్ .. ఈ హీరోయిన్ పై చూసిన మొదటి చూపులోనే ఇష్టం పెరిగింది. ఈమె టీవీల్లో కనిపిస్తే కల్లార్పకుండా చూసేవాడిని. నన్ను ఉపాసన కంటే ఎక్కువ జూలియా ఆకర్షించింది.

Advertisement

ఇక మరో హీరోయిన్ కేథరిన్ జెటా జోన్స్.. ఈ హీరోయిన్ ప్రెట్టి ఉమెన్ సినిమాలో నటించినప్పటి నుంచి ఆమెకు ఫ్యాన్ అయ్యాను. ఈ విధంగా రాంచరణ్ తనకిష్టమైన హీరోయిన్ల గురించి బయట పెట్టేశారు. ప్రస్తుతం చరణ్ ఆర్.సి 15 సినిమా తర్వాత ఉప్పెన సినిమా దర్శకుడు బుచ్చిబాబుతో నెక్స్ట్ మూవీ ఓకే చేసినట్టు సమాచారం.

also read:

Visitors Are Also Reading