Home » రామ్ చరణ్ ఎంట్రీ సీన్ ఎన్టీఆర్ సినిమా నుండి ఎత్తేసారా..?

రామ్ చరణ్ ఎంట్రీ సీన్ ఎన్టీఆర్ సినిమా నుండి ఎత్తేసారా..?

by Azhar
Ad

రాజమౌళి డైరెక్షర్ లో తాజాగా రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించిన సినిమా అనేది ఆర్ఆర్ఆర్. అయితే ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అనేది అందరికి తెలిసిందే. కానీ ఈ సినిమాలో రాజమౌళి ఎన్టీఆర్ కంటే రామ్ చరణ్ కు ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చారు అనే వాదన కూడా కొన్ని రోజులు నడిసింది. ఇక ఇప్పుడు ఆర్ఆర్ఆర్ లోని రామ్ చరణ్ ఎంట్రీ సీన్ ఎన్టీఆర్ సినిమా నుండి ఎత్తేసారు అని కామెంట్స్ వస్తున్నాయి.

Advertisement

అయితే ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ ఎంట్రీ అనేది అందరికి బాగా గుర్తు ఉంటుంది. పోలీస్ స్టేషన్ ముందు ఉన్న ఫెన్సింగ్ మీద నుండి జనాల్లోకి దూకుతాడు. అయితే ఈ సిన్ అనేది ఎన్టీఆర్ గతంలో నటించిన ఊసరవెల్లి సినిమా నుండి కాపీ కొట్టారు అనే వాదన వినిపిస్తుంది. అయితే తమన్నా హీరోయిన్ గా నటించిన ఈ ఊసరవెల్లి సినిమాలో ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది.

Advertisement

అందులో ఎన్టీఆర్ ఎంట్రీ అనేది ఓ ఫైట్ తో అవుతుంది. అయితే ఆ ఫైట్ కు ముందు ఎన్టీఆర్ కూడా ఇలానే పై నుండి కిందకు దూకుతాడు. ఇప్పుడు ఈ రెండు సినిమాలలోని పోటోలను పక్క పక్కకు పెట్టి.. రాజమౌళి మళ్ళీ కాపీ కొట్టారు అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక గతంలో రాజమౌళి తీసిన బాహుబలి సినిమా పైన కూడా ఇలాంటి కాపీ కామెంట్స్ అనేవి భారీగానే వచ్చాయి అనేది తెలిసిందే.

ఇవి కూడా చదవండి :

గుడ్ న్యూస్.. బుమ్రా వచ్చేస్తున్నాడు..!

భారత్ ప్రపంచ కప్ గెలవాలంటే ఇలా చెయ్యాలి..!

Visitors Are Also Reading