Telugu News » Blog » Iratta Movie : దుమ్ము లేపుతున్న “ఇరట్ట” చిత్రం మీరు చూశారా?

Iratta Movie : దుమ్ము లేపుతున్న “ఇరట్ట” చిత్రం మీరు చూశారా?

by Bunty
Published: Last Updated on
Ads

చిత్ర పరిశ్రమలో అనేక రకాలైన సినిమాలు వస్తున్నాయి. ముఖ్యంగా క్రైమ్‌, హర్రర్‌ సినిమాలు మాత్రం బాగా ఆడుతున్నాయి. భాష ముఖ్యం కాకుండా… ఈ సినిమాలు మాత్రం బాగా ఆడుతున్నాయి.  ఇక మలయాళ భాషలో ఎక్కువగా కంటెంట్ ప్రధానమైన చిత్రాలు వస్తుంటాయి.

Advertisement

వాళ్ళ సినిమాల్లో పేస్ కొంచెం స్లో ఉంటుందన్న కంప్లైంట్ పక్కన పెట్టేస్తే కంటెంట్ విషయంలో వాళ్ళు చాలా ముందున్నారు. ఎప్పటికప్పుడు ఇతర భాషల వారిని కూడా ఆకట్టుకునే చిత్రాలు అందించే మలయాళ ఇండస్ట్రీ నుండి మూవీ ఇరట్ట. ఇరట్ట థియేటర్లలో విడుదలై కేరళలో మంచి విజయం సాధించింది. ఇక మార్చి 3న నెట్ఫ్లిక్స్ లోకి వచ్చింది ఈ చిత్రం.

READ ALSO : తరుణ్ – ఆర్తి లవ్ విషయం తెలిసిన తర్వాత వారి పేరెంట్స్ రియాక్షన్ ఇదే..!

Advertisement

ఓటిటిలో విడుదలైన దగ్గర నుండి ఈ చిత్రం సందడి చేస్తోంది. ముఖ్యంగా తెలుగు వారు ఈ చిత్రాన్ని ఓటిటిలో బాగా ఆదరిస్తున్నారు. జోసెఫ్, నాయట్టు లాంటి చిత్రాలు అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ జోజు జార్జ్ ఈ చిత్రంలో దీపాత్రాభినయంతో మెప్పించాడు. రోహిత్ కృష్ణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అంజలి కూడా ప్రముఖ పాత్రలో కనిపించింది. ఇక ఈ సినిమా చూశాక అది మనల్ని నిత్యం ఒక హంటింగ్ చేస్తూనే ఉంటుంది.

READ ALSO : Pathaan : ‘పఠాన్’ మూవీ ఓటిటి డేట్ లాక్… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

భరించలేని ఆ బాధను ప్రతి ప్రేక్షకుడి ఫీల్ అవుతాడు. ఇలాంటి సినిమాలు థియేటర్ కి వెళ్లే అవకాశం లేకపోవడం నిజంగా బాధాకరం. కానీ మలయాళీ కథలకు ఉన్న డిమాండ్ తెలుగు ఓటీటీలు అక్కడి కథలను ఎంతో కొంత ఇచ్చే డబ్బింగ్ చేయించి వదులుతూ బాగానే క్యాష్ చేసుకుంటున్నారు. ఇక ఆ కథలను నమ్ముకునే పెద్ద హీరోలు తమ సినిమాలను తీసి విడుదల చేసి చేతులను కాల్చుకుంటున్నారు.

Advertisement

READ ALSO : భూమా మౌనిక మొదటి భర్త ఎవరంటే… ఆయనతో విడిపోవడానికి ఇదే కారణమా?