పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా భీమ్లానాయక్ రేపు విడుదలవుతు్న సందర్భంగా రెండు తెలు రాష్ట్రాలలో అభిమానులు పుల్ జోష్‌లో ఉన్నారు. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్‌లో భీమ్లా నాయక్ సినిమాకు రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది.
Advertisement
ముఖ్యంగా అన్ని సినిమాలకు లేని ఆంక్షలను పవన్ చిత్రానికే ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. ఇందుకు నిరసనగా గుంటూరు జిల్లా మాచర్ల లో నా గారన్జున కళామందిర్ థియేటర్ల వద్ద అభిమానులు నూతనంగా నిరసన చేశారు. తమ అభిమాన నటుడి సినిమా వల్ల థియేటర్ల్ యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు నష్ట పోకూడదు అన్నారు.
Advertisement
తమ అభిమాన నటుడి సినిమా వల్ల థియేటర్ యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు నష్టపోకూడదు అని అభిమానులు హుండీ ఏర్పాటు చేశారు. హుండీ ద్వారా వచ్చే విరాళాలు వారికి అందజేయనున్నట్టు చెప్పారు.
Advertisement
Also Read : భీమ్లా నాయక్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో త్రివిక్రమ్ అందుకే స్పీచ్ ఇవ్వలేదా…?