Home » బిగ్‌బాస్‌ సీజన్‌ 5 ఈ వారం ఎలిమినేషన్‌ ఎవ్వరు..?

బిగ్‌బాస్‌ సీజన్‌ 5 ఈ వారం ఎలిమినేషన్‌ ఎవ్వరు..?

by Bunty
Ad

బిగ్‌బాస్‌ సీజన్‌ 5 చివరి దశకు చేరింది. తెలుగు ప్రేక్షకుల్లో ఎంతో క్రేజ్‌ తెచ్చుకున్న ఈ షోలో ఒక్కొక్కరుగా బయటకు వెళ్తున్నారు. ఈ వారం ఎలిమినేషనలో ఎవ్వరూ బయటకు వెళ్తారనేది ఆసక్తిగా మారింది. లాస్ట్‌ వీక్‌లో కాజల్‌ , యాంకర్‌ రవి ఎలిమినేట్‌ అయ్యారు. అయితే సన్నీ కాజల్‌, యాంకర్‌ రవిలో ఎవరో ఒకరికి పాస్‌ ఇవ్వాలని కోరగా సన్నీ కాజల్‌ కు పాస్‌ ఇచ్చారు. కానీ అది వృధా అయింది. అప్పటికే ఆడియన్స్‌ పోల్స్‌లో కాజల్‌కు ఎక్కువ ఓట్లు వచ్చి కాజ్‌ల సేవ్‌ అయింది. అయితే రవి ఎలిమేనేషన్‌ పై పెద్ద రచ్చనే జరిగింది.

Also Read:భార్య ఉండ‌గానే వాలంటీర్ తో ప్రేమాయ‌ణం…ఆమెను మోసం చేసి మ‌రో యువ‌తితో..చివ‌రికి..!

Advertisement

Advertisement

రవిని ఎందుకు ఎలిమినేట్‌ చేశారో చెప్పాలని అభిమానులు డిమాండ్‌ చేశారు. అయితే ఈ వారం ఎవ్వరూ ఎలిమినేట్‌ అవుతారనేది చర్చనీయాంశంగా మారింది. ఈ వారం ప్రియాంక ఎలిమినేట్‌ అవుతుందనే ప్రచారం జరుగుతోంది. హౌస్‌లో సభ్యులందరూ శ్రద్ధతో గేమ్‌ టాస్క్‌లను పూర్తి చేస్తుంటే ప్రియాంక మాత్రం భిన్నంగా వ్యవహరిస్తుంది. దీంతో ఈ వారం ప్రయాంక ఎలిమినేషన్‌ ఉండొచ్చనే చర్చ జరుగుతుంది.

బిగ్‌బాస్‌లో హౌస్‌లోని సభ్యులకు రకరకాలటాస్క్‌లు ఇస్తారు. దీన్లో ప్రదర్శన ఆధారంగా, ఆడియోన్స్‌ పోల్స్‌ ద్వారా విజేతలను నిర్ణయిస్తారు. టిక్కెట్‌ ఫినాలేకు వెళ్లేందుకు బిగ్‌బాస్‌కు రకారకాల ఛాలెంజ్‌లు విసిరారు.ఈ ఛాలెంజ్‌లో గెలిచినా వారు మాత్రమే బిగ్‌బాస్‌ సీజన్‌ 5లో అగ్రాగామిగా నిలుస్తారు. ఈసారి ఈ అదృష్టం ఎవరిని వరిస్తుందో మరి వేచి చూడాల్సిందే..

Also Read: బిగ్ బాస్ లో ఊహించని ట్విస్ట్…యాంకర్ రవి రీఎంట్రీ…?

Visitors Are Also Reading