Home » Prabhas:ప్రభాస్ ఆది పురుష్ తెలుగులో టార్గెట్ ఏంతో తెలుసా..?

Prabhas:ప్రభాస్ ఆది పురుష్ తెలుగులో టార్గెట్ ఏంతో తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ అంటే తెలియని వారు ఉండరు. కేవలం తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా పాన్ ఇండియా స్టార్ గా మారారు. ఆయన తాజాగా నటించిన ఆదిపురుష్ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. రాఘవ పాత్రలో ప్రభాస్ లుక్స్ ను చూసిన అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ఆది పురుష్ తెలుగు వెర్షన్ కు రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. తెలుగు వెర్షన్ తో పోల్చి చూస్తే రెట్టింపు స్థాయిలో ఆది పురుష్ హిందీ వెర్షన్ కు వ్యూస్ వస్తుండడంతో ఈ మూవీ చూసిన అభిమానులు సంతోషపడుతున్నారు.

also read:నెయిల్ కట్టర్ లో ఆ రెండు చిన్న కత్తులు ఎందుకుంటాయో తెలుసా ?

Advertisement

అయితే ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ బ్యానర్ పై తెలుగులో విడుదల చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల టార్గెట్ 150 కోట్ల రూపాయలట. ఈ టార్గెట్ భారీ టార్గెట్ కాగా మైథిలాజికల్ సినిమా ఈ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోవడం సులువు కాదు. మైథాలజికల్ సినిమాలకు టాక్ ఆధారంగా, కలెక్షన్స్ వస్తాయని సంగతి తెలిసిందే. ఆది పురుష్ టాక్ ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించనుంది.

Advertisement

also read:“పుష్ప 2” లో ఐటమ్ సాంగ్లో ఆ హాట్ బ్యూటీ… హింట్ కూడా ఇచ్చేసింది..?

ఇక గ్రాఫిక్స్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు. సాహో, రాధే శ్యామ్ సినిమాలు యూవి క్రియేషన్స్ నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చాయి. ఆ తర్వాత ప్రాజెక్టులతో ఆ నష్టాలు భర్తీ అవుతాయా లేదా ముందు ముందు తెలుస్తుంది. ఈ మూడు సినిమాల బడ్జెట్లో 1500 కోట్లు. ఈ మూడు చిత్రాలు ప్రభాస్ మార్కెట్ ను డిసైడ్ చేయనున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి చూడాలి ఈ చిత్రాలు ప్రభాస్ కు ఏ విధమైన హిట్ ఇస్తాయో.

also read:బాలీవుడ్ లో తొలి సినిమాకే ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా ?

Visitors Are Also Reading