Home » ఆదిపురుష్ లో ఈ దశరధుడు ఎవరబ్బా? ప్రభాస్ పోలికలు కనిపిస్తున్నాయా?

ఆదిపురుష్ లో ఈ దశరధుడు ఎవరబ్బా? ప్రభాస్ పోలికలు కనిపిస్తున్నాయా?

by Srilakshmi Bharathi
Ad

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా నటించిన సినిమా ఆదిపురుష్. ఇప్పుడు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాదు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఆదిపురుష్ సినిమాను బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ చాలా గ్రాండ్ గా తీసారని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ ఆదిపురుష్ సినిమాలో… సీతమ్మ పాత్రలో కృతి సనన్ నటించగా రామయ్య పాత్రలో ప్రభాస్ అలరించనున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా ఇవాళ రిలీజ్ అయింది.

prabhas

Advertisement

అయితే.. ఈ సినిమా గురించిన చర్చే ఎక్కడ చూసినా కనిపిస్తోంది. అయితే.. ఈ సినిమాలో దశరధుని ఫోటో ఒకటి నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో దశరధుడిగా ఎవరు నటించారా? అని ఫాన్స్ ఆలోచనలో పడ్డారు. బ్లర్ గా ఉన్న ఆ ఫోటోను చూస్తుంటే ప్రభాస్ లా అనిపిస్తోంది కదా. అనిపించడం కాదు.. ప్రభాస్ దశరధుని రోల్ కూడా నటించారట.

aadipurush

Advertisement

కొడుకు రాముడిగా నటిస్తూనే, దశరధునిగా కూడా ప్రభాస్ నటించారట. ఇపటివరకు ఇది ఫాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రభాస్ రాముడిగా మాత్రమే కాదు దశరధునిగా కూడా నటించి అలరిస్తున్నారు. అయితే ప్రభాస్ ఫాన్స్ కు ఆదిపురుష్ సినిమాతో డబుల్ ధమాకా అన్నమాట. ఈ సినిమా టీజర్ విడుదల సమయంలో VFX విషయంలో నెటిజన్లు ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మాత్రం ఈ సినిమాలో VFX చాలా బాగుందని టాక్ వినిపిస్తోంది. తెలంగాణాలో ఆరు షో లకు పర్మిట్ ఇవ్వడంతో ఇప్పటికే తెలంగాణ బెనిఫిట్ షో పూర్తి చేసుకుంది. ఆదిపురుష్ సినిమాకు మంచి టాక్ లభిస్తోంది.

మరిన్ని ముఖ్య వార్తలు:

Adipurush Movie Review: ఆదిపురుష్ మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?
ఎన్టీఆర్ నుండి ధ‌నుష్ వ‌ర‌కూ…సినిమాల్లో సార్ లుగా న‌టించిన స్టార్స్ వీళ్లే..!
థియేటర్లలో ఫ్లాప్ అయ్యి.. టివిలో వస్తే, ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయ్యింది అనిపించే సినిమాలు! లిస్ట్ ఓ లుక్ వేయండి!

Visitors Are Also Reading