Home » పూజా హెగ్డే ఆస్తులు ఎంతో తెలుసా.. స్టార్ హీరోల కంటే ఎక్కువ

పూజా హెగ్డే ఆస్తులు ఎంతో తెలుసా.. స్టార్ హీరోల కంటే ఎక్కువ

by Bunty
Ad

బుట్టబొమ్మ పూజ హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒక లైలా కోసం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన పూజ ప్రస్తుతం వరుస ఆఫర్లతో దూసుకు వెళ్తుంది. ఆమె బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి మొహెంజోదారోలో ఒక సినిమా చేసింది. అది బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. ఆమె కెరియర్ ప్రారంభంలో అనేక ఫ్లాపులను అందుకుంది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ డీజే మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో ఆమె ఫేట్ మారిపోయింది.

Advertisement

కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ భాషల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంటుంది ఈ బ్యూటీ. తన టాలెంట్ తోనే కాకుండా అందచందాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది ఈ భామ. తాజాగా పూజ హెగ్డే ఆస్తులకు సంబంధించిన వార్త వైరల్ గా మారింది. అలాంటి ఈ ముద్దుగుమ్మ చాలా సంపాదించింది. దాదాపు ఆమె నికర ఆస్తుల విలువ 50 కోట్లకు పైగానే ఉంటుందని, 8 ఖరీదైన వస్తువులు ఆమె వద్ద ఉన్నాయని సోషల్ మీడియా వేదికగా వార్తలు వస్తున్నాయి. ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు చూద్దాం…

Advertisement

# హైదరాబాదులో రూ. 5 కోట్ల విలువ చేసే ఇల్లు..

# ముంబైలోని బాంద్రాలో సముద్రతీరానికి ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్ విలువ రూ.6-8 కోట్లు ఉంటుందట.

# పూజా హెగ్డే రూ. 1.08 కోట్ల విలువైన జాగ్వార్ కొనుగోలు చేసింది.

# పూజా హెగ్డే 2 కోట్ల రూపాయల విలువైన పోర్షే కయన్ ను కూడా కలిగి ఉంది.

# పూజా హెగ్డే వద్ద రూ. 80 లక్షల విలువైన 350డి కారు.

# పూజ హెగ్డే ఆడి క్యూ 7 విలువ రూ. 85 లక్షల రూపాయలు.

# 1.4 లక్షల విలువైన లూయిస్ విట్టన్ క్రోయిసెట్ హ్యాండ్ బ్యాగ్ ఉంది.

# 1.91 లక్షల విలువైన గల లూయిస్ విట్టన్ వైట్ హ్యాండ్ బ్యాగ్ కలిగి ఉంది.

ఏపీ సీఎం జగన్ కుటుంబ ఆస్తి 500 కోట్లు..బాబు కంటే తక్కువేనట !

Sharwanand : హీరో శర్వానంద్‌ కు ఘోర రోడ్డు ప్రమాదం..పెళ్లికి ముందే దారుణం !

ఏపీ సీఎం జగన్ కుటుంబ ఆస్తి 500 కోట్లు..బాబు కంటే తక్కువేనట !

Visitors Are Also Reading