Home » ఆ సినిమా నేను చేసిన పరమ చెత్త సినిమా అంటున్న పూజా..!

ఆ సినిమా నేను చేసిన పరమ చెత్త సినిమా అంటున్న పూజా..!

by Azhar
Ad

సినిమా ఇండస్ట్రీలో జయాపజయాలు అనేది సర్వ సాధారణం. భారీ హిట్ అవుతుంది అని చేసిన కొన్ని సినిమా దారుణంగా ప్లాప్ అవుతుంటాయి. అందువల్ల ఆర్టిస్టులకు చాలా నష్టం అనేది జరుగుతుంది. ముఖ్యంగా హీరోయిన్స్ కు ఇలా జరిగితే.. వారి కెరియర్ ప్రమాదంలో పడినట్లు అర్ధం చేసుకోవాలి. అయితే ఇలా ఎన్ని జయాపజయాలు వచ్చిన… నటి నటులు ఇది తన చెత్త సినిమా అని చెప్పడం చాలా అరుదు. ముఖ్యంగా హీరోయిన్స్ అనేవారు అసలు చెప్పారు. కానీ ఇప్పుడు పూజాహేగ్దే మాత్రం ధైర్యంగా తాను నటించిన సినిమాలో ఇది చెత్త సినిమా అంటూ ప్రకటించింది.

Advertisement

సౌత్ లో ప్రస్తుతం టాప్ హీరోయిన్స్ లలో ఒక్కరిగా ఉన్న పూజా.. ముకుంద సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ వచ్చింది. బాలీవుడ్ లో కూడా ఇప్పుడు బాగానే సినిమాలు చేస్తుంది. అయితే ప్రశుతం సల్మాన్ ఖాన్ తో కభీ ఈథ్ కభీ దివాలీ అనే సినిమా చేస్తుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన పూజా షాకింగ్ కామెంట్స్ చేసింది. నా కెరియర్ లో నిన్ను నటించిన ఆరు సినిమాలు వరుసగా హిట్స్ అవ్వడం నేను అస్సలు మరిచిపోయాను. అవి నేను చేసిన బెస్ట్ మూవీస్. కానీ నేను చేసిన చేసిన చెత్తాహ్ సినిమాల్లో మొహంజోదారో మొదటి స్థానంలో ఉంటుంది.

Advertisement

హృతిక్ రోషన్ హీరోగా వచ్చిన ఈ సినిమాతోనే పూజా బాలీవుడ్ లో అడుగుపెట్టింది. కానీ ఈ సినిమా పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఈ సినిమా ప్లాప్ కావడం తన కెరియర్ పైన ప్రాభవం చూపింది అని పేర్కొంది. అయితే మోలీవుడ్ లో ఏ హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిన సినిమా అయిన ప్లాప్ అయితే.. ఆ హీరోయిన్ ది ఐరన్ లెగ్ అంటుంటారు. అయితే పూజాను కూడా ఐరన్ లెగ్ అని భావించి.. దాదాపు మరో ఏడాది వరకు తన సినిమాల్లో ఛాన్సులు రాలేదు అని చెప్పింది. ఇక ఈ సినిమా తర్వాత టాలీవుడ్ లో వచ్చిన అలా వైకుంఠపురము అనే సినిమా తన కెరియర్ ను మార్చేసింది అని పూజా చెప్పుకోచ్చింది.

ఇవి కూడా చదవండి :

ఇంగ్లాండ్ క్రికెటర్ తో సచిన్ కొడుకి ప్రేమాయణం..!

బీసీసీఐని లెక్క చెయ్యని టీం ఇండియా.. విచ్చలవిడిగా..?

Visitors Are Also Reading