Ad
టీం ఇండియా దిగ్గజ సచిన్ టెండ్యూలక్ర్ గురించి అందరికి తెలుసు. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న సచిన్ కు ఓ కొడుకు, కూతురు ఉన్న విషయం తెలిసిందే. యతే ఇందులో కూతురు శర టెండూల్కర్… భారత యువ ఆటగాడు శుబ్ మం గిల్ తో ప్రేమాయణం కనిపిస్తుంది అనే వార్తలు చాలా రోజుల నుండి వస్తుంది. కానీ దీనిపైనా వారు ఎవరు స్పందించకపోవడంతో ఇది నిజమే అనుకున్నారు. అయితే ఇప్పుడు సచిన్ కొడుకు కూడా ఓ క్రికెటర్ తో ప్రేమలో పడినట్లు తెలుస్తుంది. ఇలా వార్తలు రావడానికి కూడా కార,నామ్ లేకపోలేదు.
తాజాఫ అర్జున్ టెండూల్కర్… ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ డానియల్ వ్యాట్‌తో రేమాయణం నడిపిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చెక్కర్లు కొకడుతున్నాయి. అందుకు కారణం బయటకి వచ్చిన కొన్ని ఫోటోలు. తాజాగా అర్జున్, డానియల్ కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలోకి వచ్చాయి. అయితే ఇందులో అర్జున్ టెండూల్కర్ చొక్కా లేకుండా ఉన్నాడు. ఇదే వీరి మధ్య ప్రేమ అనేది నడుస్తుంది అనడానికి కారణం అయ్యింది. ఇక దీని పైన అభిమానులు కూడా స్పందిస్తున్నారు. చాలా మంది ఫ్యన్ను కామెంట్స్ చేస్తున్నారు.
అదేంటంటే… సచిన్ పెళ్లి చేసుకున్న అంజలి వయస్సు.. సచిన్ కంటే 5 ఏళ్ళు ఎక్కువ. అలాగే శర ప్రేమిస్తున్న గిల్ వయస్సు.. ఆమె కంటే 2 ఏళ్ళు తక్కువ. ప్రస్తుతం అర్జున్ వయస్సు 22 కాగా… డానియల్ వయస్సు 31 కావడం గమనార్హం. అంటే ఇప్పుడు అర్జున్ ప్రేమాయణం నడిపిస్తున్న… డానియల్ వయస్సు.. అర్జున్ కంటే ఏకంగా 9 ఏళ్ళు ఎక్కువ. దాంతో కొంత మంది ఈ విషయాన్ని ట్యాగ్ చేస్తూ… ఈ ఫ్యామిలిలో మొత్తం మహిళల డామినేషన్ నడుస్తుంది అంటున్నారు. ఇక ఇంకొంత మంది అయితే అర్జున్.. ఇంకా చిన్నవాడే. అతను గురించి ఇలాంటి వార్తలు పబ్లిష్ చేయకూడదు అని కామెంట్స్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
సంజూ శాంసన్ కు ఎందుకు అన్యాయం జరుగుతుంది..?
భువీ నిజంగా 200 కీ.మీతో బంతి విసిరాడా..?
Advertisement