Home » బీచ్‌లో స‌ర‌దాగా ఎంజాయ్‌.. అంత‌లోనే కుప్ప‌కూలిన విమానం..!

బీచ్‌లో స‌ర‌దాగా ఎంజాయ్‌.. అంత‌లోనే కుప్ప‌కూలిన విమానం..!

by Anji
Ad

నిత్యం సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఈ వీడియోలను నెటిజన్లు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇందులో రకరకాల వీడియోలుంటాయి. అయితే ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు నెటిజన్లు ఎక్కువగా చూస్తుంటారు. అవి చూడ‌డ‌మే కాకుండా లైక్స్, షేర్స్, కామెంట్స్ చేస్తారు. ఇలాంటి వీడియోలు చాలా తక్కువ వ్యవధిలోనే వైరల్ గా మారుతుంటాయి. సముద్రంలో విమానం కూలిపోయిన వీడియో ఒకటి ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇది పాత వీడియో అయినప్పటికీ సోషల్ మీడియాలో మళ్ళీ వైరల్ అవుతోంది. ఆ విమానం ఇంతకు ఎలా కోల్పోయిందో ఇప్పుడు తెలుసుకుందాం.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో కొంత మంది ప్ర‌జలు బీచ్ లో సరదాగా గడపడం మనం చూడవచ్చు. ఇంతలో ఒక జెట్ విమానం తక్కువ ఎత్తులోనే ఎగురుతూ వచ్చి ప్ర‌జ‌ల‌కు సమీపంలో కూలిపోవడం మనం వీడియోలో గమనించవచ్చు. అనుకోని సంఘటనతో అక్కడున్నవారంద‌రూ ఉన్న‌ట్టుండి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. విమానం కూలిపోవడం తో భ‌యానికి గురై పరుగులు తీశారు.

Advertisement

ఈ ఘటనలో ప్రాణనష్టం ఏమైనా జరిగిందా అనేది తెలియ‌దు. కానీ ప్రస్తుతం ఈ వీడియో మాత్రం సోష‌ల్ మీడియా లో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు. ఈ వీడియో ఓషన్హోలిక్ లైఫ్ ఇన్ స్టాగ్రామ్ ఖాతా నుంచి షేర్ చేసారు. ఈ వీడియోకు లక్షకుపైగా వ్యూస్ వచ్చాయి. ఒక నెటిజన్ దీనిని అత్యంత‌ భయంకరమైన ప్రమాదం అన్నారు. మరొకరు ఆ వీడియో చూసి షాక్ అయ్యాను అని చెప్పాడు. ఇలా ప్ర‌తీ ఒక్క‌రూ త‌మ‌కు తోచిన విధంగా కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో చూసి నట్లయికామెంట్ తెలియ‌జేసారు.

 

 

Also Read :  

హీరో వేణు గుర్తున్నాడా.. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారో మీకు తెలుసా..!!

ఆర్ఆర్ఆర్ ఓటీటీ రిలీజ్.. ఎప్పటినుంచి అంటే..?

Visitors Are Also Reading