పవన్ కళ్యాణ్ తనకంటూ ఓ ప్రత్యేక క్రేజ్ ను సంపాదించుకున్న నటుడు. తన స్టైల్ తో తన మ్యానరిజంతో యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న నటుడు. అలాంటి నటుడికి సంబంధించి వివిధ సందర్భాల్లో వివిధ పేపర్ లో వచ్చిన ఫోటో కథనాలు మీకోసం
Ads
Photo Courtesy: Camoshoot
వదినతో మాట్లాడుతూ…..
హస్య నటుడు నగేష్ తో అభినందనలు పొందుతూ……
తొలిప్రేమ 200 డేస్ ఫంక్షన్ లో….
తమ్ముడు విజయోత్సవ వేడుకలో అన్న చిరంజీవితో……
తమ్ముడు వర్కింగ్ స్టిల్…….
సుస్వాగతం చిత్ర దర్శకుడితో…..
అన్న నాగబాబుతో…..
మహేష్ బాబుతో…..
సీతారామశాస్త్రితో…..
రాఘవేంద్రరావుతో….
పూరి జగన్నాథ్ తో….
అన్నయ్య ఫంక్షన్ లో…….